చైనాతో సైనిక సంబంధాల వల్ల అంతర్జాతీయ సుస్థిరత రష్యా కమాండర్‌ వ్యాఖ్యలు

మాస్కో : చైనాతో తమ బలమైన సైనిక భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా సుస్థిరతను అందచేస్తుందని రష్యా సాయుధ బలగాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వాలెరి గెరాసిమొవ్‌ శుక్రవారం పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యలకు కమాండర్‌గా వ్యవహరిస్తున్న గెరాసిమొవ్‌ చైనా సాయుధ బలగాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ లియూ ఝెన్‌లీతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికపై రష్యా, చైనా ప్రయత్నాల సమన్వయం మొత్తంగా అంతర్జాతీయ స్థితిగతులపై సుస్థిర ప్రభావాన్ని కనబరుస్తుందని గెరాసిమొవ్‌ చెప్పారు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక వీడియోను విడుదల చేసింది.
వ్యూహాత్మకమైన రష్యా-చైనా రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడాన్ని కొనసాగించడానికి ఈనాటి సమావేశాలు దోహదపడతాయని అన్నారు. ఈ భాగస్వామ్యానికి రష్యా, చైనా సంయుక్త మిలటరీ విన్యాసాలు ప్రధాన వేదికగా వుండాలన్నారు. లియూను మాస్కోలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. ఆర్థిక, మిలటరీ రంగాల్లో తమ భాగస్వామ్యానికి, సహకారానికి పరిమితులు లేవని ఇరు పక్షాలు పదే పదే చెబుతూ వస్తున్నాయి.

ఉక్రెయిన్‌లో రష్యా సైనికచర్య, ఫలితంగా పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో ఈ రెండు దేశాలు మరింత సన్నిహితమయ్యాయి.

Spread the love
Latest updates news (2024-06-23 09:46):

cheapest way to buy g1n viagra | jelqing exercise images for sale | cialis most effective vision | cbd vape 100 mg cialis | does old age cause erectile dysfunction JRt | female m4V libido pills india | 8nM hair growth pills walmart | blue rhino male enhancement drink walmart kyM | sex extra official | rostaglandin injections hXt for erectile dysfunction | t boost explosion gnc krm | cbd cream ingredients of nugenix | reasons why viagra doesn t work 97C | que viagra se puede comprar sin receta medica OrN | what EEG a good sex pill | free trial ala vitamin shoppe | can i take meloxicam with XaX viagra | z4d male enhancement pill and weed | OOq ills to help with erection | xJY donde comprar viagra en estados unidos | nHk all natural ed cure | high t testosterone booster FQi | what does viagra cost zpF in mexico | ec stack dosage reddit 20X | Ow0 egg yolk honey and cinnamon like viagra | doctor oz male 0hY enhancement pill | does tobacco use cause erectile RC0 dysfunction | are there any home BAw remedies for erectile dysfunction | ed caused by Mi7 desensitization | overdose anxiety of viagra | en que farmacia oke venden viagra femenino | rolong sex doctor recommended pills | does tikosyn cause erectile dysfunction UdE | biochemical online shop nutrients | was passiert wenn frauen viagra Jxn einnehmen | libido cbd vape lift | dhea test cbd oil booster | what is EXa technically male enhancement | do you have difficulty getting or 0gC maintaining an erection | can you take MNY viagra too often | extenze male enhancement review w3B | dkr viagra while on steroids | erection doctor recommended creams | erectile dysfunction disorder is characterized by cWg failure of | en que a?o se invento 0lm el viagra | natural ed free trial solutions | best food for bEe penile enlargement | what would cause erectile prE dysfunction | 8 herbs and natural supplements for utls oAR | man1 piV man oil rite aid