ఆర్టీసీ విలీనంపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంట్ అనుకో.. ఏదైనా అనుకోండి… మాది రాజకీయ పార్టీ.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎట్లాగైనా ఎన్నికల స్టంట్ ఉంటుందని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి.. ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటా? అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మల్లారెడ్డి.. ఎన్నికలు అనుకోండి.. ఏవైనా అనుకోండి.. కార్మికుల భవిష్యత్తు మంచిగా ఉందా? లేదా? అది ఆలోచన చేయాలని హితవు పలికారు. తమది రాజకీయ పార్టీ అని, కాబట్టి ఎన్నికల స్టంట్ ఉంటుందన్నారు. కానీ కార్మికులు సంతోషంగా ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే దమ్ము, ధైర్యం, ఫండ్స్ కావాలన్నారు. అవన్నీ తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయన్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 10:27):

0rQ purekana cbd gummies 25 mg | best Ep8 cbd gummies for menopause | how much are cbd gummies from shark tank Pyq | what happens if you take too many Klv cbd gummies | 0VK cbd gummy bearsas vegas | can you take cbd gummies on empty TfI stomach | cbd cS9 gummies strawberry banana belts 100mg | living cbd gummies 9ox reviews | uWK liberty cbd gummy bears price | wyld thc pFc cbd gummies | cbd gummies for sleep whole foods NW0 | kona cbd for sale gummies | are cbd gummies good for 3kw dementia patients | cbd gummies Od5 canada bulk | how long before you pk4 feel the effects of cbd gummies | best strong 3EE cbd gummies | cbd gummies most effective kotaku | cbd XIX gummies in 91710 | empe online sale cbd gummy | delta 8 cbd QTW gummies for sleep | cbd Wt4 gummies vs melatonin | mixing cbd gummies MHi and alcohol | cbd 2aS gummies chico ca | exhale wellness yW2 cbd gummies for pain | cbd gummie 2Pk for pain | legal OQM lean store cbd gummies | what 1dg is more effective cbd oil or gummies | what is the purpose of cbd gummies Qyu | what is kushly cbd gummies s9M | good cbd 7l4 gummies reddit | relax cbd EgX watermelon gummies | cbd hemp oy6 direct gummi review | cbd 2JI gummies for dementia | what can cbd gummies do for you 0me | slimz cbd genuine gummies | clinical cbd gummies 300mg eq4 | cbd edibles gummies green roads ccL | what is SfQ the difference between hemp gummies and cbd gummies | where to buy full spetrum cbd gummies near roi me | pQR cbd gummies scottsdale az | where can i buy cbd gummies gardner ma 8CY | cbd gummies for 5RV arteries | are eagle hemp cbd psz gummies a scam | fresh EPS bombs cbd gummies | natures inly cbd xAw gummies | dr hcI phil cbd gummies | just cbd gummies review WVX | cbd ULH gummies for sleep reviews | cbd gummies AQC to help stop smoking | exhale big sale cbd gummies