ఉల్లి ధరలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ఉల్లి ధరలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉల్లి ధరలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

నవతెలంగాణ హైదరాబాద్: ఉల్లి ధరలపై మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ ధరకు ఉల్లి కొనుగోలు చేయలేని వారు కొన్ని నెలలపాటు వాటిని తినకుంటే ఎలాంటి వ్యత్యాసం ఉండదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే వ్యాఖ్యానించారు. పెరుగుతున్న ఉల్లి ధరలను కట్టడి చేసి, దేశీయంగా సరఫరాను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. దాంతోపాటు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య  ఆధ్వర్యంలో ఢిల్లీలో కిలో ఉల్లిని రూ.25కే సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఉల్లిధరలో ఎలాంటి మార్పులేదు.
‘‘రూ.10 లక్షల విలువైన కారును ఉపయోగిస్తున్నప్పుడు.. రిటైల్‌ ధర కంటే రూ.10 – రూ.20 ఎక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ పెరిగిన ధరల ప్రకారం ఉల్లిని కొనుగోలు చేసే స్థోమత లేకపోతే.. రెండు, మూడు నెలలు వాటిని తినకుంటే ఎలాంటి తేడా ఉండదు. కొన్నిసార్లు క్వింటాల్‌ ఉల్లి ధర రూ.200 పలికితే.. మరికొన్ని సందర్భాల్లో క్వింటాల్‌ ధర రూ.2,000గా ఉంటుంది. ఈ సమస్య గురించి చర్చించి దీనికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది’’ అని దాదా భూసే అన్నారు. మరోవైపు ఉల్లి ఎగుమతులపై కేంద్రం విధించిన 40 శాతం సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా సోమవారం నాసిక్‌ జిల్లాలో ఉల్లి వ్యాపారులు వేలాన్ని నిలిపివేశారు. దేశంలో పెద్ద ఉల్లి మార్కెట్‌ మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఉంది.

Spread the love
Latest updates news (2024-04-16 09:54):

do cbd ASY gummies help with pain | cbd gummies CU2 vs alcohol | cbd gummies 300mg nyh for sleep | budpop for sale cbd gummies | can you ship KQ7 cbd gummies | elixinol most effective cbd gummies | low price feals cbd gummies | KOb cbd gummies for pets | z0p cbd gummies for inflamation | where to buy cbd gummies in pPA jacksonville fl | does cbd arC gummies show up in test | pros and cons of XvS cbd gummies | verano cbd vape cbd gummies | botanical farms cbd gummies legit Aij | cbd tincture low price gummies | cbd free shipping gummies stores | miracle 90M cbd gummies 300mg | diamond cbd delta 8 bz1 gummies | sarah blessing zQO cbd gummies | cv sciences cbd gummies review 84v | cbd gummies pregnant cbd vape | living Bq3 gummies cbd los angeles california | g9R taking 1500mg cbd gummies | how dCJ much are green cbd gummies | CKN eagle hemp cbd gummies smoking | cbd ey4 gummies and losartan | are all cbd gummies PAs the same | BLF cbd gummies what is it good for | lucent 3xc valley cbd gummies charles stanley | cbd gummies maryland big sale | xOz how much cbd gummies | cbd gummies alexandria 4ot mn | cbd gummies copd online sale | cbd gummies Q9k at rite aid | boulder highlands cbd gummies D7N | 100mg cbd gummy JIm bears | cbd gummies health nta food store | cbd gummies ni5 for sale in texas | safest cbd gummies for anxiety z2l | cbd gummies for 8qN stress and sleep | cbd hwY gummies effect on kidneys | my gummy bear B3u vitamins cbd | dyM cbd living calming gummies | cbd gummies san angelo BAf tx | cbd cmQ gummies that are coa certified | where can i purchase iiy smilz cbd gummies | cbd cannabidiol gummies KWI biokinetic labs | pure okk hemp cbd gummies | why take cbd eqN gummy bears | do cbd gummies pkW stop tinnitus