కాంగ్రెస్ లో కలకలం రేపుతున్న ఎమ్మెల్యేల లెటర్..!

mlas-letter-causing-a-stir-in-congressనవతెలంగాణ – కర్ణాటక
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాసిన లెటర్ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ఉన్న ఆ లెటర్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. జిల్లాల ఇన్చార్జీ మంత్రులు ఎమ్మెల్యేల వినతులకు స్పందించడం లేదని… నియోజకవర్గాలకు కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదని లేఖలో ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఫండ్స్ రిలీజ్ చేయిస్తామంటూ మధ్యవర్తులు రంగంలోకి దిగారని, కమీషన్ ఇస్తే నిధులను విడుదల చేయిస్తామంటున్నారని చెప్పారు. ఈ లేఖపై 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి. ఈ 10 మందిలో ఉన్న ఒక ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ…ఈ లేఖ తమ వ్యక్తిగతమైనదని, గురువారం నాడు సీఎల్పీలో దీనిపై చర్చిస్తామని చెప్పారు. అయితే, ఈ లేఖ మీడియాకు లీక్ కావడం కలకలం రేపింది. మరోవైపు ఈ లేఖపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ… ఇది ఫేక్ లెటర్ అని కొట్టిపారేశారు. ఇంకోవైపు లెటర్ లో పేరు ఉన్న మరో ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ స్పందిస్తూ… ఈ లేఖ నిజం కాదని అన్నారు. ఇది బీజేపీ కొత్త నాటకంలో భాగమని ఆరోపించారు. ఇది తన లెటర్ హెడ్ అని… అయితే లెటర్ హెడ్ పై తాను సీరియల్ నెంబర్లు వేస్తుంటానని, అందువల్ల అవి మిస్ యూజ్ కాకుండా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు తన పేరుతో బయటకు వచ్చిన లెటర్ హెడ్ పై సీరియల్ నెంబర్ లేదని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-06 20:10):

how to conceive when Lbw husband has erectile dysfunction | 5 mg red pill dNR | max size male fiJ enhancement pills reviews | rolong male enhancement in stores JT9 | online sale velofel tablets | pink viagra free shipping tablet | KKQ is there a generic for viagra or cialis | device to treat WqJ erectile dysfunction | h2k the wicked male enhancement pill | natural herbal male libido 9KT enhancement | missed period on 4eF pill not sexually active | freaky cbd cream school girls | diet products that xKB work | best otc viagra Qdy rock hard | turkey free trial honey viagra | pW1 sex toy male enhancement | erectile dysfunction after heart w0J bypass | dragon male formula AKI performance enhancement | BOh pills for sexual stamina | circulation booster 2Bo good guys | erectile dysfunction cbd vape anxiety | can drinking too much coffee cause erectile j6V dysfunction | boost rx sPy male enhancement | cbd oil soft dick reddit | cbd vape sex hormone | how long does 100mg viagra 8df last | serious about getting larger KKL | naturally huge Cdj pills website | food for Yhj healthy penis | vigrx plus at lf8 walgreens | uop where can i purchase male enhancement pills | long sex tablets 67h name for man | GnV erectile dysfunction after cryosurgery | penis pump does it work OyQ | alpha baG one the ring | low libido female for sale | cbd vape ketoconazole buy online | best pill male enhancement Sl9 | what is the normal size of a male GUt penis | substitute Lsq for viagra over the counter | 1OG where to buy strike up extreme | results of using viagra zdv | men sexual aids free shipping | man stamina OJ3 in bed | male low libido herbal product t4o | steel for sale labido reviews | viagra for pah genuine | anxiety cheap viagra tablet | cauda equina syndrome erectile dysfunction 0XC | sex long time tips 9hg