కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేల లేఖ కలకలం

బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు 10 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాసిన లేఖ కలకలం రేపుతున్నది. ఎమ్మెల్యేలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ఉన్న ఆ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఎమ్మెల్యేల వినతులకు స్పందించడం లేదని నియోజకవర్గాలకు కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదని లేఖలో ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఫండ్స్‌ రిలీజ్‌ చేయిస్తామంటూ మధ్యవర్తులు రంగంలోకి దిగారని, కమీషన్‌ ఇస్తే నిధులను విడుదల చేయిస్తామంటున్నారని చెప్పారు. ఈ లేఖపై 10 మంది ఎమ్మెల్యేల సంతకాలున్నాయి. ఈ 10 మందిలో ఉన్న ఒక ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ లేఖ తమ వ్యక్తిగతమనీ, గురువారం నాడు సీఎల్పీలో దీనిపై చర్చిస్తామని చెప్పారు. అయితే, ఈ లేఖ మీడియాకు లీక్‌ కావడం కలకలం రేపింది. మరోవైపు ఈ లేఖపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందిస్తూ ఇది ఫేక్‌ లెటర్‌ అని కొట్టిపారేశారు. ఇంకోవైపు లేఖలో పేరు ఉన్న మరో ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ స్పందిస్తూ ఈ లేఖ నిజం కాదని అన్నారు. ఇది బీజేపీ కొత్త నాటకంలో భాగమని ఆరోపించారు.

Spread the love
Latest updates news (2024-04-13 02:59):

low blood sugar bVz level icd 10 | are carrots good for LxO high blood sugar | blood sugar 131 1 hour after di7 eating | part a regulating xyL blood sugar | will cinnamon drop your blood sCJ sugar | apple cider vinegar and baking soda for VIg blood sugar | how high of blood sugar jpQ can cause seizure | what type of carbohydrate is blood sugar aaS | 4He can eyrythritol affect blood sugar | can you eat something sugary for low blood xNq sugar | normal blood sugar level 120 YGD mg | is it possible p4z to get pregnant with high blood sugar | blood XyA sugar level 82 before eating | OXN acog gestational diabetes blood sugar goals | blood nGI sugar level in morning before eating | blood sugar level normal range usa uT1 | RdC keep blood sugar low naturally | best emergency food for low blood B78 sugar | how does sugar z0q and salt affect blood pressure | does jOO fat help blood sugar | what should my fasting 0kI blood sugar be with gestational diabetes | blood sugar ketones 9OI diabetes | blood sugar levels going low with 6HT lanutus | fasting blood sugar level 94 FaO | what is the difference between blood 3Dt sugar and glucose levels | non fasting blood wmz sugar 177 | fasting XxE blood sugar mid 90s | rMH what is a good blood sugar range | blood g1G sugar sunrise effect | what to do eBD when your blood sugar spikes up | can claritin cause high blood 35z sugar | low blood sugar TAx and alcohol withdrawal | is it bad to sleep with high N6l blood sugar | how to control ueo blood sugar natural | blood sugar of 4XP 110 right after eating | eggs fWF reduce blood sugar | good ways to pce lower blood sugar | why do my blood sugar levels r0t drop at night | how to get blood ze6 sugar using glucometer | will TiM grapefruit raise your blood sugar | what blood test shows EJf sugar level | do sugar alcohols Y6p raise blood sugar | blood sugar 165 2 hours yKH after eating ice cream | jet how much do blood sugar levels rise after eating | ha1c blood sugar chart o9A | blood sugar Uq3 is 132 after eating | how to prevent high QeF fasting blood sugar | advanced pAQ blood sugar support reviews | what is fasting gQB duration for blood sugar test | can diet soda help with blood sugar rfi