కేసీఆర్ పై మోడీ సంచలన కామెంట్స్

నవతెలంగాణ భోపాల్: కేసీఆర్‌ కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్ కు ఓటువేయాలని, ప్రజలు బాగుండాలంటే మాత్రం బీజేపీకు ఓటు వేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘మేరా బూత్‌.. సబ్‌సే మజ్‌బూత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కుటుంబ పార్టీలపై మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అదేవిధంగా.. ఇటీవలి విపక్షాల భేటీపై ధ్వజమెత్తారు. ‘అవినీతిపై చర్యలు తీసుకోవడంతోపాటు 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవనున్న నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయి. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయి. నేను మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదన్న హామీ ఇస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. బీజేపీకు కార్యకర్తలే అతిపెద్ద బలమని మోదీ పేర్కొన్నారు. తాము ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయమని.. ప్రజలతో మమేకమయ్యేందుకు కఠిన వాతావరణ పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకు దేశ ప్రయోజనాలే ప్రధానం. పార్టీకన్నా దేశమే పెద్దదని ప్రధాని మోడీ అన్నారు. బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకూడదని బీజేపీ నిర్ణయించుకున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. ‘ట్రిపుల్‌ తలాక్‌ను సమర్థిస్తున్నవారు.. ముస్లిం బిడ్డలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. అయితే.. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు భాజపా దూరం. ఉమ్మడి పౌరస్మృతి పేరిట కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి. అయితే.. వేర్వేరు చట్టాలతో దేశాన్ని ఎలా నడపాలి? ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు నిబంధనలు పని చేయవు. రాజ్యాంగం కూడా సమాన హక్కుల గురించి చెబుతోంది. అయితే.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ వ్యవహారంపై ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయి’ అని విమర్శించారు.

Spread the love
Latest updates news (2024-07-02 05:13):

blood iTG sugar levels home remedy | stabilize blood sugar levels diabetes Lbi | is blood sugar of 369 AL0 bad | 135 blood sugar F7b to mmol | blood hXz sugar levels light headed | can the covid shot affect v22 blood sugar | food to lower blood sugar 3J7 pregnant | gain weight without 6jm increasing blood sugar | will fasting 11 hours give accurate results bqj blood sugar | what is sjg the normal random blood sugar levels | blood xMO sugar below 80 | does tangerine vau raise blood sugar | for sale blood sugar 97 | 113 after meal blood sugar oid | elevated blood sugar after hhR cortisone shot | alcohol 55G and blood sugar type 1 diabetes | blood VX6 sugar 296 after eating | glucotrust blood low price sugar | is blood sugar low HSG right after eating | diabetics and checking blood l2Q sugar | how are blood sugar kbE levels controlled by hormones | 92 year old male target blood sugar HlL level | 4rx do corn flakes raise blood sugar | UXV can drinking lemon water lower blood sugar | raise SVH my blood sugar | home blood sugar testing 9FX kits reviews | can labetalol cause high blood sugar wMB | does low fat rKg milk raise blood sugar | rfa affects your g3j blood sugar | how to convert blood sugar 66O reading to a1c | what is Bkx normal blood sugar for non diabetic after eating | how to keep blood sugar stable during the night cNv | a1c if blood sugar Jm0 is 160 to 190 | blood sugar Gg9 levels 110 fasting | sxS blood sugar 117 morning | blood sugar free shipping ac | what is blood X2y sugar level of diabetes | high blood sugar noF levels cause dizziness | raises your blood Vcy sugar | blood sugar sex magik tour 0ld poster | what will high sugar in Wa9 the blood do to you | after eating what should FHG blood sugar levels be | can high blood sugar increase Wx5 heartbeat | blood KUE sugar levels 2 hours post meal | what happens if your blood sugar level 2Dj is 600 | blood sugar level 345 mg mrq dl | can your blood sugar be affected by your thyroid Khg | what is normal blood sugar level in uC6 india | c4f ideal blood sugar for gestational diabetes | wPW alulose affect blood sugar