ఉన్నతస్థాయి సమావేశంలో కేసిఆర్ కీలక నిర్ణయాలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.
గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ :
జూన్ 24 నుంచి 30 వరకు గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. కాగా ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతో ను క్రోడికరించి ….రాష్ట్రంలో మిగతా రైతులకు ఏవిధంగానైతే రైతుబందు అందుతున్నదో వీరికీ అదే పధ్దతిలో రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమచేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి…నూతనంగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను సిఎం కేసిఆర్ ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సిఎం తెలిపారు.
జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు.
ఇండ్ల స్థలాల పంపిణీ :
ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి వారి ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ది ఉత్సవాల నేపథ్యం లో అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారు.
జూలైలో గృహలక్ష్మి పథకం ప్రారంభం :
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరితగతిన తయారు చేయాలని,. జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాల ని సిఎం ఆదేశించారు.
జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సి ఎస్ ను సిఎం ఆదేశించారు.
నిమ్స్ దవఖాన నూతన భవనానికి శంఖుస్థాపన :
జూన్ 14, వైద్య ఆరోగ్య దినోత్సవం’ నాడు నిమ్స్ దవఖానా విస్తరణ పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 2000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి సిఎం కేసిఆర్ శంఖుస్థాపన చేయనున్నారు.

Spread the love
Latest updates news (2024-05-22 22:23):

dietary supplements to FeC lower blood sugar | diabetic blood sugar Nv9 80 | why does my blood sugar increase when i dont eat 2dy | normalizes blood sugar cbd vape | test to measure sugar in the blood after fasting tdP abbreviations | why does my blood sugar spike KOa | white rSP rice blood sugar spike | OcS machine that reads blood sugar | LSk will ipratropium bromide raise blood sugar | expired test strips blood JrI sugar | does kale regulate blood JmB sugar | kidney damage low blood 5QW sugar | ice cream before bed cNz blood sugar morning | will nifedipine raise blood sugar IFR | headaches caused by low gnP blood sugar | what do you eat if blood sugar is to HNX low | what is d83 elevated fasting blood sugar | how ci8 to lower blood sugar glycemic index | can MHO kidney issues cause low blood sugar | is 7Mh glucose same as blood sugar level | how does 9vk insulin process blood sugar | can UOY gabapentin cause high blood sugar | blood sugar 346 after eating lEh | blood yRH sugar level 269 | lowering blood Obh sugar remedies | do burgers raise blood zEI sugar | can aleve ray raise blood sugar | m8z blood sugar level 97 mg | 0zj what is the wqualivent of 130 blood sugar to a1c | why does my blood sugar eYB go up after excercise | normal XSD blood sugar level for fasting | post prandial blood sugar 86F | waS carbonated water lowers blood sugar | average QVC blood sugar for a1c | what to do when blood sugar is high diabetes Oup | blood pressure rR8 and blood sugar log pdf | post prandial J0R blood sugar less than fasting | spikes in blood sugar 9WV after meals | normal blood sugar low cholesterol morbid OcN obesity | Ubg can stress raise your fasting blood sugar levels | can blood sugar make you YIO nauseous | iFT how can you test your blood sugar | blood sugar level 30 min after dGO eating | 133 blood sugar 19i fasting | will prednisone casue 90k elevated blood sugar | blood sugar hjK measurement conversion | how much baking soda to lower lxA blood sugar | can P7R nyquil cause high blood sugar | alcohol and blood OYP sugar | free trial blood sugar treatment