దశాబ్ది ఉత్సవాలకు 105కోట్లు…

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్ణయించింది. ఈ మేరకు జూన్ రెండో తేదీ నుంచి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడానికి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సంబంధర్బంగా తెలంగాణా అవతరణ దశాబ్ది వేడుకలును 21రోజుల పాటు నిర్వహించానున్నారు. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలు జరగాలని కెసిఆర్ కలెక్టర్లను కోరారు. అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ,ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా ఉత్సవాలు జరగాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నేడు డా.బిర్.అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సిఎంఒ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ దశాబ్ది ఉత్సవాలను సక్సెస్ చేసే బాధ్యత కలెక్టర్ల పైన ఉందన్నారు. గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సిఎం సూచించారు. జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సిఎం కలెక్టర్లకు వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అధికార యంత్రాంగం దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సిఎం దిశా నిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ సిఎం నిర్ణయం తీసుకున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ఈ ఉత్సవాలను గ్రాండ్ సక్సెస్ చెయ్యాలని కేసీఆర్ వారిని కోరారు.

Spread the love
Latest updates news (2024-06-15 10:26):

vigrx oil genuine walmart | natural remedies men official | acupuncture for erectile F1d dysfunction | olive and a4W lemon juice viagra | find out what a pill jK8 is by picture | big sale vietnam viagra food | natural foods to CTC eat for erectile dysfunction | cEF free big dick pills | free trial justins penis | does farxiga cause erectile dysfunction FHu | benefits of taking viagra G3M | viagra contraindications and Tbo side effects | black 789 rhino 5k male enhancement | genuine penis uzatma | buy antibiotics Cf4 no prescription | D5r best sexual enhancement pills india | how to shoot yjw a bigger load | free shipping glutamine erectile dysfunction | free shipping slx male enhancement | does stinging nettle cause erectile dysfunction Lp0 | t8B is it ok to take 200 mg of viagra | used bathmate low price | testo big sale boosters | complementary and alternative medicine for erectile dysfunction 0cy | what is a dietary male psO enhancement | rDL bisoprolol cause erectile dysfunction | votofel force male enhancement in south africa 7qq | wife has no sex drive and doesnt 5Rc care | ines long 3N9 size tablet | sea Lru moss benefits for erectile dysfunction | can i llU use viagra daily | low price more related | cara pakai viagra cbd vape | how good id elevex male enhancement Dtz | tAf over the counter substitute for viagra | super5 male online shop enhancement | at what age erectile dysfunction start PQK | lasting longer in bed Kbm naturally | testosterone increase doctor recommended supplement | best yJk rated male enhancement supplement | beta blockers that cause bRG erectile dysfunction | female sexual free trial enhancer | free shipping what is sildenafil | home OeC made viagra for male | sign up 0Kk for free viagra | cuanto cuesta la viagra para hLL mujer | erectile 9J5 dysfunction natural supplements | can a 0OF female take a male enhancement pill | discreet big sale chat rooms | 10 things Wbb that turn a girl on