యూపీలో నేడు మోడీ సుడిగాలి పర్యటన…

నవతెలంగాణ – హైదరాబాద్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వజీద్‌పూర్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ర్యాలీ అనంతరం ‘టిఫిన్ పే చర్చా’ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పర్యటనలో భాగంగా తొలుత గోరఖ్‌పూర్ చేరుకుని గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని కమిటీ ఇటీవల గీతాప్రెస్‌కు గాంధీ శాంతి బహమతి-2021ప్రకటించింది. అలాగే, గోరఖ్‌పూర్-లక్నో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు. జోధ్‌పూర్-సబర్మతి వందేభారత్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత వారణాసి చేరుకుని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ రైల్వే స్టేషన్, సన్‌నగర్ మధ్య ఫ్రైట్ కారిడార్‌ను, వారణాసి-జైపూర్‌ను కలిపే జాతీయ రహదారి 56 నాలుగు లేన్ల విస్తరణ పనులను, మణికర్ణిక ఘాట్, హరీశ్‌చంద్రఘాట్ పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారు. బనారస్ హిందూ యూనివర్సిటీలోని 10 అంతస్తుల ఇంటర్నేషనల్ హాస్టల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Spread the love
Latest updates news (2024-05-23 16:56):

lAD pure cbd sour gummy bears 1000mg | can amazon mail cbd gummies to bp8 fl | doctor recommended cbd gummies diamond | EOD smilz cbd gummies customer reviews | cbd gummies for Ya6 diabetes | NTn where to buy cbd gummies in nyc | cbd gummies free trial hbgb60 | cbd doctor recommended gummies phoenix | cbd neon gummies low price | amazon cbd gummies 500mg WXV | are cbd gummies good for qfO sleep | high cbd low thc gummies for e15 anxiety | 5uY cbd gummies good for tinnitus | yYq cbd vs weed gummies | where to buy revive cbd gummies M9f | phone number for condor gdQ cbd gummies | vigor plex uqo cbd gummies | buy cbd gummies doctor recommended | diamond cbd infused gummy XEj | royal blend cbd gummies 750 mg 7Ar | 25 mg cbd Qxr gummies near me | hOV how much are cbd gummy bears | miracle xOt nutritional products cbd gummies | biogold cbd gummies j5l for quitting smoking | cbd gummies 5Qb denver co | 7Aw pure bliss cbd gummies stop smoking | doctor recommended albanese gummies cbd | hilo cbd cream gummies cbd | gummy xWs recupe for cbd | genuine 250mg cbd gummies | where Y2l to get cbd gummies | are cbd gummies a gimmick cRb | can you bring cbd gummies on aXd an airplane | martha TQo stewart cbd wellness gummies reviews | izF just cbd gummies 500mg | cbd oil gummies effect ec2 | do cbd gummies rUK interact with any medications | just cbd cannabidiol j4d gummies 1000mg | how many cbd gummies can you eat a XXq day | cbd gummies with 03 dTQ thc online | lQn cbd gummies for alcoholism | is it acceptable to eat cbd gummies at Prm work | huuman cbd gummies bBo reviews | eating a lot YhX of cbd gummies | cbd relax qD1 gummies near me | natures stimulant cbd gummies reviews o8i | cbd gummy vs hyx tincture | cbd gummies have KTc side effects | can you cut cbd QM8 gummies in half | Ssv what does cbd gummies make you feel