హైదరాబాద్‌లో 94 వేలకుపైగా కొత్త ఓటర్లు

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌ జిల్లాలో ఓటర్ల సంఖ్య మరో 94 వేలకుపైగా పెరిగింది. అక్టోబర్‌ 4వ తేదీన తుది జాబితా ప్రకటించగా.. 5 నుంచి అక్టోబర్‌ 31 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వ విభాగాలు అర్హత ఉన్నవి ఆమోదించాయి. ఓటర్ల అనుబంధ జాబితా వివరాలను బుధవారం వెల్లడించారు. తుది జాబితా ప్రకారం జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 44,42,458 ఓటర్లున్నారు. అనుబంధ జాబితాలో ఆ సంఖ్య 45,37,256కు పెరిగింది. అంటే 94,798 మంది కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో చేరాయి. ఇందులో పురుషులు 23,22,990, మహిళలు 22,13,939 థర్డ్‌ జెండర్‌ 327 ఉన్నారు. అత్యధికంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 3.85 లక్షలకుపైగా, అత్యల్పంగా చార్మినార్‌లో 2.26 లక్షలకుపైగా ఓటర్లున్నారు. ఎన్నికలున్న నేపథ్యంలో ఓటరు నమోదుపై పౌరులతోపాటు.. రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. తుది జాబితా విడుదల అనంతరం 1.20 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో అనుబంధ జాబితాలో ఓటర్ల సంఖ్య పెరగడం ఇదే ప్రథమమని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు పేర్కొన్నాయి. షెడ్యూల్‌ విడుదల కావడం.. ఖరారైన అభ్యర్థులతోపాటు ఆశావహులూ ఓటర్‌ నమోదుకు ప్రాధాన్యతనిచ్చారు. మొత్తం ఓటర్లలో 18-19 యేళ్ల వయసున్న ఓటర్లు 84705గా ఉన్నారు. 40 యేళ్లలోపున్న ఓటర్లు 50 శాతానికిపైగా ఉండడం గమనార్హం.

నియోజకవర్గం మొత్తం

ముషీరాబాద్‌ 3,01,811

మలక్‌పేట 3,17,875

అంబర్‌పేట 2,77,125

ఖైరతాబాద్‌ 2,96,036

జూబ్లీహిల్స్‌ 3,85,287

సనత్‌నగర్‌ 2,49,032

నాంపల్లి 33,2791

కార్వాన్‌ 3,59,485

గోషామహల్‌ 2,70,633

చార్మినార్‌ 2,26,126

చాంద్రాయణగుట్ట 3,37,912

యాకుత్‌పురా 3,53,141

బహదూర్‌పురా 3,16,675

సికింద్రాబాద్‌ 2,62,539

కంటోన్మెంట్‌ 2,50,788

మొత్తం 45,37,256

Spread the love
Latest updates news (2024-06-21 16:11):

how to rtL change blood sugar levels | milk thistle fasting blood sugar 5of | low blood 28G sugar after stroke | 8 week blood sugar diet meal replacement nl0 shakes | what should ranges blood sugar 2T9 be for diabetics | Njp effects of high blood sugar over 300 | does chicory root fiber raise blood sugar 9DA | does pea fGw protein spike blood sugar | l3b high blood sugar coma | DFt what is a normal blood sugar level before eating | XvS what is a healthy blood sugar level reading | blood sugar over 400 after 1VH meal | how much UOd does 500 mg metformin lower blood sugar | how gDw does agave syrup affect blood sugar | dkn what range is good blood sugar | OGc blueberries bad for blood sugar | diabetes blood sugar checking your blood eWz | corisol increase YiU blood sugar levels | how to keep blood sugar low in the eYk morning | blood sugar 6OK level for adults without diabetes | diabetic blood sugar oP6 increase after discontinuing lithium | fiL blood sugar reading 318 | blood sugar level 223 before BuK eating | does tea raise blood uVz sugar levels | I1x low blood sugar and elevated blood pressure | what 2Wp food lowers blood sugar immediately | how to rise your rK5 blood sugar | 2Hq are low blood sugar and low blood pressure related | 294 blood M9u sugar after eating | high blood sugar 7Y2 in morning only | my blood sugar is 126 pax after eating | a hormone that regulates blood sugar concentration 9cM | how much sugar is in HU8 my blood | popcorn raise your nKM blood sugar | list of foods that raise blood sugar levels xA3 | low l8X blood sugar diet plan | does your blood sugar go down when you zr6 sleep | what are good blood sugar levels for type 2 f7a diabetes | best geR form of cinnamon for blood sugar | can NIR benadryl lower blood sugar | fruit that control blood 10d sugar | does sprite help with low blood bjR sugar | 109 blood sugar in Twy the morning | diabetes explanation R55 blood sugar and insulin | what is the abbreviation for blood Trc sugar test | dog shaking Ipy low blood sugar | blood 1BR sugar spike 2 hours after eating | what fruite 5Ya are good for blood sugar | A2z common causes of high blood sugar | what is the easiest way to check fJr your blood sugar