కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఎంపీ కోమటిరెడ్డి అసంతృప్తి.. కేసీ వేణుగోపాల్ ఫోన్

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆయనకు ఫోన్ చేశారు. పార్టీలో ప్రాధాన్యతలేదని ఆయన అలకవహించినట్లుగా తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ ఆయనకు ఫోన్ చేశారని తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామన్నారు. సాయంత్రం హైదరాబాద్ వచ్చాక కలుస్తానని చెప్పారు. కోమటిరెడ్డి అలక విషయమై కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కూడా స్పందించారు. ఆయన పార్టీకి చాలా ముఖ్యమైన నేత అన్నారు. ఆయనకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల ప్రకటన గురించి స్పందిస్తూ… త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కాగా, సీనియర్ నేత అయిన తనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘంలోకి తీసుకోకపోవడంతో పాటు స్క్రీనింగ్ కమిటీలోనూ కనీసం సభ్యుడిగా తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Spread the love
Latest updates news (2024-07-04 15:01):

big sale sharktank cbd gummies | free shipping cannibis cbd gummies | edible gummy bears cbd T2t | smile cbd gummies mQS shark tank | bolt cbd lMf gummies 2000mg | SmE cbd gummies lafayette indiana | dRm cbd gummies sale on california dangerous for children | cbd gummies 750mg tHI blaze | cbd gummies F5Q for cataracts | cbd gummies OmP roanoke va | 25 cbd gummies 375 OmG mg | hg9 beezbee cbd gummies 600 mg | cbd and thc mRT gummies reddit | cbd official gummies 15401 | ree drummond OWW cbd gummies fox news | do cbd gummies really NCO work for ed | cbd 1vL gummies new york city | does hemp bombs cbd gummies NRN have thc | 160mg online shop cbd gummies | cbd softgels vs gummies 3yo | do cbd QSR gummies show in a urine test | carbs in cbd gummies 3KG | keoni cbd gummy gFU bears | cbd gummy 0l4 bears from just cbd reviews | premium cbd gummies 3000mg ntC | EWE best sleep gummies cbd | pure aOV cbd gummies 10 mg | hemp bombs QJ1 cbd gummies high potency | hse buy willie nelson cbd gummies | sD7 who is the ceo of smilz cbd gummies | best 7SM cbd gummies for stomach pain | wellness nutrition cbd Glx gummies | oregon cbd gummies genuine | jolly cbd gummies official nzM website | purchase 600 mg cbd TMR gummies | can you cut NM5 a cbd gummy in half | gold top cbd gummies lOY | new cbd cbd oil gummies | nux cbd gummies CMe review | cbd SiR gummies for high | edipure gummies cbd anxiety | nano cbd gummies benefits Uke | cbd vape cbd scrip gummies | Jcz purest cbd oil gummies | xoT botanical garden cbd gummies review | high vMz potency cbd sour bear gummies | cbd gummies with jello amd gelatin bue | revolution cbd aTj gummy bears | where lJG can i buy super cbd gummies | creating lmv better days cbd gummies