నేడు ఎంసెట్‌ ఫలితాలు

– 9.30 గంటలకు విడుదల చేయనున్న మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంసెట్‌ రాతపరీక్షల ఫలితాలు గురువారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎంసెట్‌ కన్వీనర్‌ బి డీన్‌కుమార్‌, కోకన్వీనర్‌ కె విజయకుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, జేఎన్టీయూ హైదరాబాద్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈనెల 10,11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం, 12 నుంచి 14వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ విభాగం రాతపరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంసెట్‌కు 3,20,683 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తే, వారిలో 3,01,789 (94.11 శాతం) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజర య్యారు. 18,894 మంది గైర్హాజరయ్యారు.

Spread the love
Latest updates news (2024-05-21 03:14):

david letterman erectile dysfunction csp | what do viagra do for c3O you | fast hard sex genuine | como 4hQ quitar el efecto del viagra | qqB how to control ejaculation | male enhancement eah pills needing a prescription | viagra and unO heart medications | medication to increase penile 1cF sensitivity | zynev cbd oil male enhancement | b0O does drugs cause erectile dysfunction | erectile X4c dysfunction secondary to depression | nutrigenix walmart low price | online shop gnc vitamins | stop Fun my penis can only get so erect | libido doctor recommended enhancement herbs | ed pills cbd vape amazon | chinese cupping 1fR therapy for erectile dysfunction | most effective alpha male booster | over the counter pills W7O for women libido | 0l6 cialis for high blood pressure | how an erection works JBU | surgically enhanced cbd vape penis | which time is best Y0V for sex | who makes sildenafil online shop | online sale female viagra sell | hijama mu6 points for erectile dysfunction | best vitamin supplement for erectile dysfunction k4B | doctor recommended self prostate pleasure | male Cw9 buttock enhancement underwear | 100 sKR male pills reviews | ed drugs from india Ksz | is there a generic pill for 6r2 viagra | how p71 to make my pennis big | viagra 0fV false positive drug test | are craigslist Iy0 personals safe | how much is Erl a 100mg viagra worth | can you develop erectile dysfunction directly after puberty 75K | viagra pills gas iBq station | large penis most effective extensions | j1t can you make your pennis longer | how young is too hw0 young for viagra | n2z what is the best vitamin for sex drive | penis big sale enlargement websites | goldreallas pill cbd vape | natural doctor recommended male orgasm | delay spray in s4g jeddah | KP2 make viagra at home | cbd gummies 18Y better than viagra | can riding motorcycle cause erectile dysfunction jAY | tips to increase libido Uug