ఎలిమినేటర్ లో లక్నోపై టాస్ గెలిచిన ముంబయి

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ లో నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. క్వాలిఫయర్-2 బెర్తు కోసం లక్నో సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటికి వెళుతుందన్న నేపథ్యంలో, రెండు జట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ముంబయి ఇండియన్స్ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. కుమార్ కార్తికేయ స్థానంలో హృతిక్ షోకీన్ జట్టులోకి వచ్చాడని వివరించాడు. ఐపీఎల్ లీగ్ దశ పాయింట్ల పట్టికలో లక్నో జట్టు 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, ముంబయి జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ్టి ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు మే 26న అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.

Spread the love
Latest updates news (2024-06-23 09:44):

cbd gummies bvV full spectrum 300 mg | cbd Bst hemp extract gummies | cbd gummies tsa DdX legal | cbd M4l gummies how much should i take a day | tree of knowledge cbd qX6 gummies | lychee cbd cbd cream gummies | mi7 cbd melatonin gummies no thc | cbd EGN gummies with 5mg thc | king louis cbd gummies M5u | effect of a15mg cbd iAQ gummie | katie cQ0 couric cbd gummies cost | Vgf wholesale private label cbd gummies | can you take cbd oil and gummies vyz together | fluent cbd online sale gummies | cbd pOn quit smoking gummies canada | strong P2P cbd gummies near me | OPN can tsa detect cbd gummies | can 6ux you get cbd gummies on prescription | doctor recommended cbd gummies chill | how much are royal THy blend cbd gummies | cbd oil 5Nb vs capsules vs gummies | rethink cbd gummies side effects EuO | 750mg AVp cbd gummies 25mg | can bSN you take cbd gummies with alcohol | rpv sapphire cbd gummies 2000mg | how to sqh store homemade cbd gummies | pura vida delta CTx 8 cbd gummies | whats a cbd wmO gummies | serenity gummies cbd cbd vape | do cbd gummies help with i6W arthritis | cbd huB gummy bears for night | home made gummies dWb cbd | best pure cbd Vgf gummies for pain | what is pure cbd gummies EMI | cbd gummies columbus 55u ohio | KRJ cbd martha stewart gummies | melatonin and pIi cbd gummies | what is UiG cbd hemp gummies | 35 mg hD4 cbd gummies | natures stimulant cbd gummies reviews 2022 QbV | xkz cbd gummies are for what | will wellcare cover cbd Dk5 oil gummies | fuk how to preserve cbd gummies | cbd gummies cbd vape feeling | best cbd gummy strength for wsm anxiety | ree drummond cbd zox gummies reviews | amazon cbd c20 gummies for ed | vegan cbd gummies canada YhB | walgreen cbd doctor recommended gummies | jolly wza green oil cbd gummies