నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను బహిష్కరించిన తొమ్మది మంది సీఎంలు

నవతెలంగాణ – ఢిల్లీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం నేడు మధ్యాహ్నం ప్రారంభమైంది. పాలక మండలిలో సభ్యులుగా ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ సీఎంలు ఈ భేటీకి హాజరుకావట్లేదని ఇప్పటికే ప్రకటించారు. నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారమే ప్రకటించారు. ఈ మేరకు పీఎంకు లేఖ రాశారు. సుప్రీం ఆదేశాల‌కు క‌ట్టుబ‌డి ప్రధాని వ్యవ‌హ‌రించ‌డం లేద‌ని, అలాంట‌ప్పుడు సాధార‌ణ ప్రజ‌లు న్యాయం కోసం ఎక్కడికి వెళ్తార‌ని కేజ్రీ త‌న లేఖ‌లో ప్రశ్నించారు. స‌హ‌కార స‌మాఖ్యకు విలువ లేన‌ప్పుడు, నీతి ఆయోగ్ మీటింగ్‌కు హాజ‌రుకావ‌డం జోకే అవుతుంద‌ని అన్నారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కూడా నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. పంజాబ్‌ రాష్ట్ర ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించే వరకు సమావేశంలో పాల్గొనడం వల్ల ప్రయోజనం లేదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి, చీఫ్‌ సెక్రటరీని నీతి ఆయోగ్‌ సమావేశానికి పంపుతామన్న పశ్చిమ బెంగాల్‌ విజ్ఞప్తిని కేంద్రం పరోక్షంగా తిరస్కరించింది. ‘సీఎం హాజరు కావొచ్చు’ అని సూచించింది. ఇక ఆరోగ్య సమస్యల కారణంగా ఈ మీటింగ్‌కు హాజరు కాలేనని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-07-06 22:53):

cbd rb6 gummies benefits reddit | cbd gummies online shop label | iMS revive 365 cbd gummies | reviews of cbd gummies hJg for sleep | leaf boss cbd du4 gummies | cbd F2B gummies 50 mg funkyfarm | cbd gummies 30mg each nld | cbd gummies healthy leaf 09H | can i take cbd Jus gummies with alcohol | free shipping cbd gummies kenya | plant organix cbd gummies nxb | gummies for pain cbd cYX | buy cbd gummies doctor recommended | what does a 83O cbd 25mg gummie bear do | effects knX of cbd gummies without thc | the original 5p1 cbd gummy bears directions | are cbd gummies good xL7 | maeng da cbd vsr gummies | does charles stanley sell VTf cbd gummies | can a 6K1 13 year old take cbd gummies | cbd gummies for TYW headache | MkE viralix cbd gummies 300mg | best rated cbd E0h gummy bears | cbd gummies 6Ln help with | best cbd gummies hOt rated | proper cbd z1O gummies dose | smilz cbd broad spectrum orn gummies review | XmC 1500 mg cbd gummies reddit | U2s strawberry fields cbd gummies 1000mg | OgY cbd gummy bears bulk | cbd gummies toledo doctor recommended | cbd gummies sold at gas qcL station | oSV how long does a 50mg cbd gummy last | do liberty yak cbd gummies work | vape pen pax dab rib cbd gummies 3nc | how much cbd 7Qo oil do you put in gummy bears | V2Y cbd dosage calculator gummies | cbd gummy laws U4S in us | most effective cbd smile gummies | cbd delights gummies 3000mg 3OQ | big sale cbd mushroom gummies | Smd flavrx sour gummy candy strawberry belts cbd | how long does cbd gummies take to ips work reddit | how tk 9nl make cbd gummy bears | trubliss cbd gummies near 6cq me | hemp trance 5io sour cbd gummies | pensacola cbd gummies most effective | is katie couric selling cbd Vlq gummies | 20 kKM mg cbd gummy bears | cbdistillery omX anytime cbd gummies