వడ్డీ రేట్లలో మార్పు లేదు

నవతెలంగాణ న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం వద్ద అలాగే కొనసాగుతుందని తెలిపారు. ఎస్‌డీఎఫ్‌ రేటు 6.25 శాతం, ఎంఎస్‌ఎఫ్‌ రేటు 6.75 శాతం, బ్యాంక్‌ రేటు 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంటాయని వెల్లడించారు. గత ఏప్రిల్‌లో జరిగిన తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కూడా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు మాత్రం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే కారణంతో 2022 మే నుంచి వరుసగా ఆరు సార్లు రెపో రేటును పెంచేసింది. ఆరు విడతల్లో 250 బేసిస్‌ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలపై భారం పెంచింది. కానీ ఈసారి మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో వారికి ఉపశమనం కలిగినట్లయ్యింది.

Spread the love
Latest updates news (2024-07-02 10:08):

vitamins for POd blood sugar control | x4f blood sugar test daily examples | what medicine can raise your blood sugar GA8 | hkO normal blood sugar for female 35 | areas to take blood sugar Tmg in a dog | how do you feel with low jOO blood sugar | what LqY good to lower your blood sugar | will febuxostat raise 637 blood sugar | do frequent pj0 snacks help control blood sugar | what number is considered a blood 3fJ sugar spike | 200 r0i blood sugar affecting body | what is normal Ri7 blood sugar american diabetes association | does crying make your blood qss sugar go up | cbd cream garlic blood sugar | diabetes blood Iyh sugar monitoring kit | vitamin naC a for blood sugar | lightheaded and visual problems high or low blood sugar AAC | 9oV how does eating a banana affect blood sugar | blood d9A sugar upon awakening | blood fE3 sugar level 380 means | blood sugar 56s premier reviews | low blood sugar systems G8m | does alcohol DqN make your blood sugar go up or down | what should blood sugar level dVf be 2 hours after eating | normal blood sugar for diabetes IIj in the morning | cause of blood Hwa sugar fluctuation | different blood sugar levels different people lFI | is 260 cJS blood sugar level dangerous | when do i take 0O6 my blood sugar | blood sugar at 104 after 8 hours sleep dO9 | 0Fx mulberries blood sugar levels | why is my fasting blood sugar level yNQ high | IuN will nuts raise blood sugar | does UN3 insoluble fiber help blood sugar | how you can lower your Jta blood sugar | what jEv vegetables cause high blood sugar | can coffe have a affect 4qp on low blood sugar | how fast should you 8BF lower blood sugar | blood MAJ sugar muscle pain | can ibuprofen lower blood xXv sugar | how to avoid low blood sugar when dieting tnQ | can you have 300 blood sugar and mwg not be diabetic | can high blood sugar BE1 cause irregular periods | what was 9K1 normal blood sugar in 1950 | blood sugar level 112 after Oyy eating | ways to lower blood suger xBl | increase 5GF sugar level in blood | which foods raise fhO blood sugar rapidly | normal blood jYH sugar levels australia | what sweetener doesn raise blood 4p0 sugar