అంబానీ వారసులకు వేతనం లేదు

నవతెలంగాణ – హైదబారాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన వ్యాపారంలోకి వారసులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ లో ప్రస్తుతం వివిధ బాధ్యతలు చూస్తున్న ఆకాశ్ అంబానీ, ఈశా అంబానీ, అనంత్ అంబానీలను కంపెనీ డైరెక్టర్ల బోర్డులోకి తీసుకునేందుకు తాజాగా కంపెనీ తీర్మానం చేసింది. వాటాదారుల అనుమతి కోసం ఈ తీర్మానాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపించింది. అయితే, డైరెక్టర్లుగా ఈ ముగ్గురూ ఎలాంటి వేతనం లేకుండానే పనిచేయనున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనందుకు కొంత ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాల్లో కొంత వాటాను వారికి చెల్లించేలా బోర్డు తీర్మానం చేసింది. ఆర్థిక సంవత్సరం నుంచి ముకేశ్ అంబానీ రిలయన్స్ కంపెనీ నుంచి జీతం తీసుకోకుండానే పనిచేస్తున్నారు. కంపెనీ లాభాల్లో వాటా మాత్రమే ఆయన అందుకుంటున్నారు. తండ్రి బాటలోనే ఆకాశ్, ఈశా, అనంత్ లు కూడా నడుస్తారని, కంపెనీ నుంచి ఎలాంటి జీతం తీసుకోబోరని కంపెనీ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ కంపెనీలో ముకేశ్ అంబానీ సమీప బంధువులు నికిల్, హితల్ లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. వారు మాత్రం జీతంతో పాటు ఇతర సదుపాయాలు, కమీషన్లు తీసుకుంటున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 13:31):

low blood sugar level HVY alarm | blood sugar hoL another name | does anastrozole increase blood sugar btk | blood sugar solution advanced plan mJh food list | blood sugar day after pxl drinking | how 5EU does blood sugar levels stay normal | what affects blood Ye1 sugar level | can plaquenil cause low Vkd blood sugar | will low blood sugar fix itself nF2 | does high blood sugar effect your blood pressure FsD | diet soft drinks blood 2Dz sugar | eat a potato when blood sugar is high WVy | DJW does caffeine cause blood sugar spikes | rosuvastatin and yv3 blood sugar | food spike blood sugar XLc | 172 qga non fasting blood sugar | natural juices Fdt to lower the blood sugar | glucose fasting blood sugar normal range Hyv | can fibroids cause high blood lUB sugar | helps regulate ufy blood sugar | can pneumonia cause high blood sugar in non diabetics Gna | psyllium y11 affect blood sugar | what are the tON effects of elevated blood sugar | pravastatin JuQ elevated blood sugar | high low price blood suger | what should blood sugar be after fasting all IUp night | my blood sugar mEE is higher when i take insulin | can atenolol cause high blood GMp sugar | blood sugar level of 25 mg dcl LSp | blood sugar level 85 after onN food | zXp blood sugar dropping on night shift | VPO keto blood sugar high in the morning | can rice cause 7sy high blood sugar | good Rp2 area for blood sugar testing | glucose blood sugar GqX test | how to get your fasting blood sugar down 4oe | does baking soda and lemon juice lower blood sugar Hu2 | blood sugar 90 after 14 hour fast M0Q | what drug using for eVj high blood suger | kMS does sodium spike blood sugar | do potatoes make your 0f2 blood sugar spike | chronic kidney disease dtX and low blood sugar | essential oils Wgf to lower blood sugar levels | how to not have 2Rf low blood sugar | normal blood sugar rCj for a neworn | can an ear 49b infection raise your blood sugar | cortisol vJd raises blood sugar in short term | Wto augmentin lower blood sugar | is whole ad4 wheat bread bad for blood sugar | fasting blood sugar vs fasting plasma glucose 6PG