విశాఖ నోట్ల మార్పిడి కేసు.. సీఐ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు

నవతెలంగాణ – విశాఖ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలైన ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత, కానిస్టేబుల్ హేమసుందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే, వీరిద్దరితోపాటు హోంగార్డు వి.శ్రీను, మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబుకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించడంతో నిన్న వారిని నగరంలోని సెంట్రల్ జైలుకు తరలించారు. స్వర్ణలత పెట్టుకున్న బెయిల్ దరఖాస్తు రేపు విచారణకు రానుంది. కాగా, ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న స్వర్ణలత డ్యాన్స్‌లో శిక్షణ కోసం ఓ కొరియోగ్రాఫర్‌ను పెట్టుకుని శిక్షణ తీసుకుంటోంది. ఈ సందర్భంగా చిరంజీవి పాటకు డ్యాన్స్ చేసిన ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. ఆమె గురించి వార్తలు వచ్చిన తర్వాత ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

Spread the love
Latest updates news (2024-07-07 08:44):

free trial male enhancement strip | can XDf viagra cause ed reddit | r extra male enhancement kHd | surgical penis 7Bh enlargement procedure | why does anxiety ade cause erectile dysfunction | what are organic MkK causes of erectile dysfunction | best ed supplement free trial | online shop mens health korea | what is qvB natural viagra | efusión erectile dysfunction cbd vape | cbd oil flow men | se necesita receta medica para el viagra tHn | effect of alcohol on erectile dysfunction l1g 2018 | beet ozw root powder for erectile dysfunction | erection supplements that 05M work | for sale ueraria mirifica | chinese male enhancement pill yI4 gold black ball | sam e most effective libido | coffee and lemon juice for erectile fn6 dysfunction | lady doctor big sale sex | what Coy is the best male sex pill | depression FBj erectile dysfunction treatment | chinese herbal formula xWU for erectile dysfunction | how long to recover from erectile dysfunction DN3 | kzC can taking suboxone cause erectile dysfunction | male enhancement eWR contact number | movie about viagra CUp salesman | is generic sildenafil as OeD good as viagra | male growth hormone low price | androbath hydro pump review HD0 | 7IX sexual enhancement for women | viagra side qoD effects in urdu | vitamin PQ4 d good for erectile dysfunction | cbd oil fake dr sex | when to PnK take tadalafil | bull male enhancement yqm reviews | female QSS libido enhancer uk | size vitrax NIx male enhancement pills | viagra FSt en farmacias del ahorro | asian sex free shipping pills | garlic testosterone official | best 4re male enhancement pills for black men | can i0F you take sildenafil for erectile dysfunction and pah | anxiety alpha strike gnc | which male enhancement pills come with a AXq instruction video | U3J do pinis pumps work | fierce male enhancement JFV free trial | viagra contre online sale indication | viagra and free trial pumping | do i have erectile BqE dysfunction at 19