వర్సిటీల్లోని నాన్‌టీచింగ్‌ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి

– మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యూనివర్సిటీల్లోని టైమ్‌ స్కేల్‌, డైలీవేజ్‌, ఎన్‌ఎంఆర్‌, కంటింజెంట్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ తదితర నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని తెలంగాణ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ సచివాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్‌, సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెట్టు రవి, వి.నారాయణ, ఉపాధ్యక్షులు మహేందర్‌, తదితరులు కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలోని 18 వర్సిటీల్లో సుమారు 10 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయాల కార్యకలాపాల్లో నాన్‌టీచింగ్‌ సిబ్బంది పాత్ర చాలా కీలకమని రాష్ట్ర ప్రభుత్వమే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. వారికి ఇచ్చే వేతనాల్లో చాలా వ్యత్యాసాలున్నాయనీ, మూడేండ్లుగా ఏజెన్సీల ద్వారానే నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు. యూనివర్సిటీలు నిర్ణయించిన కనీస వేతనాలే అతి తక్కువనీ, అందులోనూ ప్రభుత్వమిచ్చే దాంట్లో ఏజెన్సీలు పర్సెంటేజీలు తీసుకుంటుండటంతో చాలా తక్కువ అందుతుందని వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో టైం స్కేల్‌ గ్రూప్‌-డి ఉద్యోగికి రూ.31వేలు, శాతవాహనలో రూ.26వేలు ఇస్తున్నారని తెలిపారు. డైలీవేజ్‌లో అటెండర్‌, స్వీపర్‌ కేటగిరీలో ఉన్నవారికి, గ్రూపు వర్కర్లకు రూ.16 వేలు, గార్డెనింగ్‌ వర్కర్‌కు రూ.13 వేలు, హాస్టల్స్‌లో కుక్‌కు రూ.10వేలు, హెల్పర్‌కు రూ.8వేలు చెల్లిస్తున్నారని వివరించారు. వేతనాల్లో ఈ వ్యత్యాలుండటం సరిగాదన్నారు. నాన్‌టీచింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని కోరారు.

Spread the love
Latest updates news (2024-04-16 10:31):

blood sugar level iaE 20 australia | is blood sugar under 100 c6A good | does eating sugar help low 9TP blood sugar | blood sugar FjG readings to a1c | can kidney infection cause rise in 9CL blood sugar | low Pd3 blood sugar with intermittent fasting | cortisone 1PQ diabetes blood sugar | when is fasting CzD blood sugar too low | how long does sugar affect your blood sugar rAl | can having high blood sugar cause muscle ykw cramps and spasms | wine U9I blood sugar diabetes | 51F when is my dog blood sugar the highest | low blood sugar and uuP cramps | what is a1c if avg blood sugar is 93 qeX | 103 morning blood fIj sugar | diabetes high blood sugar 6NC middle of night | high blood krz sugar and alcohol | what dHI a normal blood sugar for an adult | what I2Y happens when blood sugar drops to 60 | how soon do you check your blood TP0 sugar | what 6eo is normal blood sugar reading for morning | blood hpR sugar feels high but isn | places to check blood sugar 5Oy for free | low bxs blood sugar during breastfeeding | what is normal 5Fa blood sugar two hours after you eat | blood p3s sugar drops during the day | why does blood sugar crash after KoC carbs | blood sugar testing E4h procedure | fasting blood sugar QLf range 74 | w earky lOp pregnancy effect on blood sugar | can grapefruit juice raise blood sugar pcM | 3g1 low blood sugar 77 | does poor sleep affect IpQ blood sugar | baby 5b7 blood sugar test | blood sugar diet Qmr feeling cold | how often lVU do you need to test your blood sugar | halacha monitoring blood sugar w9C yom kippur | glucometer fasting blood RmB sugar | low carb diet still h0s high blood sugar | how to quickly hPN lower blood sugar naturally | tips ycX to control blood sugar home remedies | dY6 effects of lemon water on blood sugar | does tommyinnit have low EnN blood pressure or low blood sugar | rHs canadian diabetes blood sugar numbers | will french fries cause blood sugar Kke to crash | what blood sugar level should you go to the 3AC er | blood Ojv sugar levels in mice | my blood sugar is 136 before eating UPH | cQw when to take blood sugar after meal | why is lai blood sugar high in diabetes