నగ్నత్వం, అశ్లీలత ఒకటి కాదు..ఫాతిమాకు హైకోర్టు ఊరట

నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు కేరళ హైకోర్టు తాజాగా ఊరటనిచ్చింది. కుమారుడు, కుమార్తెతో తన నగ్నదేహంపై పెయింటింగ్ వేయించుకున్న కేసు నుంచి ఆమెకు విముక్తి కల్పించింది. ఫాతిమా తన దేహాన్ని పిల్లలకు కాన్వాస్‌గా ఉపయోగించిందే తప్ప లైంగిక ఉద్రేకాలను తృప్తి పరుచుకోడానికి తన పిల్లలను ఉపయోగించుకున్నట్టు భావించకూడదని తేల్చి చెప్పింది. కొన్నేళ్ల క్రితం ఫాతిమా నెట్టింట షేర్ చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. అందులో ఫాతిమా తన శరీరం పైభాగంపై ఎటువంటి ఆచ్ఛాదనా లేకుండా మంచంపై పడుకుని ఉండగా ఆమె కుమార్తె, కుమారుడు ఫాతిమా ఒంటిపై పెయింటింగ్ వేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫాతిమాపై పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి విముక్తి కల్పించాలంటూ ఫాతిమా తొలుత ట్రయల్ కోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆమె హైకోర్టులో అప్పీలు చేసుకుంది. ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తి ఫాతిమాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కేసుల నుంచి ఆమెకు విముక్తి కల్పించిన న్యాయమూర్తి నగ్నత్వం, అశ్లీలత ఒకటి కాదని వ్యాఖ్యానించారు. మహిళలకు తమ శరీరాలపైనే హక్కులేకుండా పోతోందని, ఈ విషయంలో వారికి ఎలాంటి నిర్ణయమైనా స్వతంత్రంగా తీసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఇది వారికి రాజ్యంగంలోని 21వ అధీకరణ ద్వారా సంక్రమించిన హక్కు అని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 12:17):

0re diabetes blood sugar X0a levels | why does blood RN2 sugar level rise overnight | regulating blood sugar for weight rlN loss | can stress drop blood 4nj sugar | can weather affect Svf blood sugar | gun add this common food to manage blood sugar | jmP is 74 good blood sugar | grandma blood sugar qOU level 500 | does ringer lactate increase blood sugar 6J2 | what to do if blood sugar L64 is over 300 | can fish oil raise wRw your blood sugar | do n2U cranberry tablets lower your blood sugar | will salami make your Buj blood sugar go up | can cardiac dmO event cause high blood sugar | low blood sugar 4e7 levels in elderly | blood sugar too low after meal gestational FRP diabetes | low dSb blood sugar symptoms thirst | blood sugar range Exf in child | chocolate that doesn raise blood sugar LxL | low blood sugar 2 hrs mTU after eating | morning blood sugar 185 8b5 | does cantaloupe affect blood sugar rk3 | does lactose raise oVV blood sugar | how dangerous is low blood JWV sugar of 49 in toddlers | fasting blood sugar wbA levels vs a1c | what to 5xL do about elevated blood sugar | someone checking their blood sugar levels Pgx | can fasting FEB blood sugar go up with a mint | lF3 does increased blood sugar increase appetite | OPF blood sugar tracking log | blood sugar test 2 GN8 hours after eating | does low blood sugar cause ketones 5xM | blood sugar 291 after eating 7yh | about official blood sugar | does Tnm garlic reduce blood sugar | best supplement to lower blood sugar levels proven QoI in studies | blood sugar O0c detox diet | blood sugar glN intermittent fasting | hot hands Ob0 sign of high blood sugar | G1V cornbread causes blood sugar hike | when will blood g7U sugar go down on keto diet | low OOH sugar level in blood dangerous | exercise spikes uQD blood sugar | fasting blood sugar bg6 range normal | does eating 0wQ turmeric reduce blood sugar | why does Icl my dogs blood sugar jump around | what to take when blood sugar is too NgB high | normal blood ntc sugar for 31 year old woman | HR8 is 100 low for blood sugar | e cig effects on blood sugar ofu