బాలుడిపై వీధికుక్కల దాడి..తీవ్ర గాయాలు

నవతెలంగాణ – కేరళ: కేరళలోని నీలంబూర్ లో మంగళవారం ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎల్‌కేజీ చదువుతున్న పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుందగా మూడు వీధికుక్కలు దాడి చేశాయి. సయన్ మహ్మద్ అనే ఐదేళ్ల పిల్లాడిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తన ఇంటికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఈ ఘటన జరిగింది. సమీపంలో ఫుట్ బాల్ ఆడుతున్న స్థానికులు గమనించి కుక్కల నుంచి చిన్నారిని రక్షించే ప్రయత్నం చేశారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడిలో సయన్ ముఖంతో పాటు ఇతర ప్రాంతాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారిని తొలుత నిలంబూర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. గాయానికి సంబంధించిన మందులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో మంజేరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లాడి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-06-30 06:15):

cbd isolate gummies 25 mg 3ih | sharks cbd cbd oil gummies | AUg medix cbd gummies review | cbd AJt gummies tucson az | infinite cbd gummies most effective | cbd gummy bears to stop 3hX smoking | cbd qmv gummies for anxiety reviews | trying cbd gummies maz for the first time | california fwl gummy cbd thc | official cbd gummies georgia | cbd gummies CTF got me high | cbd CgE gummies seen on shark tank | how much zrd is cbd gummies 300 mg | vena cbd full 3i1 spectrum gummies | nu pharma ncI cbd gummies | cbd doctor recommended gummie review | cbd gummies JDE vs hemp oil gummies | cbd e6V gummies drug screen | do cbd gummies help p3J with joint pain | cbd thc gummies for d4d sleep canada | cbd melatonin xv7 gummy men | what are the wYy benefits of cbd oil gummies | buy full spectrum cbd OvR fruit gummies | Ukc trusted cbd gummy brands | organic cbd gummies from kangaroo cGM | who 1c0 sells cbd gummies in hanover twp pa | how many 10 mg cbd gummies wP5 should you take | beyond cbd gummies reviews rXp | will cbd gummies give EUK you a buzz | can you eat cbd QIm gummies everyday | cbd opQ gummies for flight anxiety | can 6ux you get cbd gummies on prescription | elite advanced choice cbd gummies reviews SHM | can i give cbd gummies to my gye kid | almighty foods cbd gummies KYH | next plant cbd gummies shark tank dqm | where can you v6F buy cbd gummies for ed | does cbd gummies really WnF help you quit smoking | cbd RgF gummies sleep reddit | cbd Daz gummies 300mg para que sirve | cbd gummy bears in 29y bulk | whats the difference between cbd gummies and oRS hemp gummies | low price is cbd gummies | RFo natures boost cbd gummies and tinnitus | cbd gummies with pure hemp EwD cbd extract | cbd christmas gummies online sale | cbd online sale gummies ratings | mayim bialik cbd gummy j1p | cbd 1xg gummies 100 mg | naturesonly cbd vape cbd gummies