అభివృద్ధి పనుల కోసం తండ్రి సమాధినే తొలగించిన ఒడిశా సీఎం

నవతెలంగాణ – భువనేశ్వర్
అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నిత్యం తపిస్తుంటారని, గతంలో పూరీలో అభివృద్ధి పనుల కోసం తన తండ్రి బిజు పట్నాయక్‌ (బిజుబాబు) సమాధిని తొలగింపజేశారని రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటైన 5టి కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ తెలిపారు. దుబాయ్‌లో బుధవారం నిర్వహించిన ఒడిశా దివస్‌ వేడుకల్లో పాండ్యన్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాహితం కోసం నవీన్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పూరీ మహా ప్రస్థానం ఆధునికీకరణ పనుల్లో భాగంగా కొన్నేళ్ల క్రితం బిజుబాబు సమాధిని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు మేలు చేసే విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సీఎం వెనుకాడరని అన్నారు. పూరీ మహాప్రస్థానం ఆధునికీకరణ పనులకు అడ్డంగా ఉన్న తండ్రి సమాధిని తొలగించాలని అధికారులను సీఎం ఆదేశించారని ఈ సందర్భంగా పాండ్యన్ గుర్తు చేసుకున్నారు.
2019లో పూరీలోని ‘స్వర్గద్వార్’లో మరింత స్థలం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా తన తండ్రి బిజు పట్నాయక్ సమాధిని కూడా తొలగించాలని నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బిజూ పట్నాయక్ మృతి తర్వాత 17 ఏప్రిల్ 1997లో స్వర్గద్వార్‌లో భారీ సమాధిని నిర్మించారు. అయితే, దీని వల్ల అక్కడున్న స్థలం తగ్గిపోయి ఇబ్బందులు తలెత్తుతుండడంతో దానిని తొలగించాలని సీఎం స్వయంగా ఆదేశించినట్టు పాండ్యాన్ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 02:28):

male GUM enhancement for 2019 | qjn oxytocin nasal spray erectile dysfunction | best homeopathic medicine to cure erectile dysfunction Et5 | FXA best otc ed meds | male enhancement eQ0 pills cialix | online sale ills discounts | penis emlargement free trial | for sale viagra com samples | free trial male enhancement faq | all natural EMx penis enlargement | how to tell if penis 4WK is growing | cheapest place to brA get generic cialis | male enhancement 7gn pills quiktrip wichita ks | best anxiety andro supplements | occasional cbd oil erectile dysfunction | dr JmJ phil ed pill | cbd oil aetna viagra coverage | can viagra cause 3wm joint pain | the best natural viagra in california pharmacies 94y | can Joo vicks help with erectile dysfunction | lrV viagra gratis de prueba | i have erectile dysfunction at a young pb1 age | where can i buy cialis male enhancement 8UR pills | chili peppers erectile 99l dysfunction | no presciption drugs online shop | diseases that can cause erectile dysfunction KJg | cvs sexual enhancement pills GCY | which of the bj9 following is a major binding protein for zinc | new cures for erectile dysfunction xNN | l arginine vs XdD viagra | best tablet RWq for medical school reddit | man sex to man slc | male sexual online shop organ | blood pressure medicine without erectile dysfunction 40u | erectile dysfunction finasteride vs dutasteride bxF | impaired ejaculation free trial | cbd cream viagra cuba | doctor recommended erection extender | boss number 6 male kYC enhancement | blue pill s genuine | L1p viagra for one time use | boys cbd vape doing sex | low Cfy libido for women | best male masturbation tool 5IY | does blood pressure medication cause 67w erectile dysfunction | how to last cp4 when having sex | best way to split diamond QS7 shape viagra generic | hotos of js7 big penis | how long does cialis keep mzP you hard | are figs good rsY for erectile dysfunction