గిడ్డంగులపై ప్రయి’వేట్‌’

మినీరత్న కేటగిరిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ (సిడబ్ల్యుసి) ప్రైవేటీకరణకు మోడీ ప్రభుత్వం దూకుడు మీదుంది. కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగ సంస్థల (పిఎస్‌యు) మోనిటైజేషన్‌ (నగదీకరణ) ప్రణాళికను సర్కారు వెల్లడించగా, అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో కొంత ఆగినట్లు కనిపించినా చాపకింద నీరులా మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌లోని ప్లాన్లను ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతోంది. అందులో భాగమే సిడబ్ల్యుసి గిడ్డంగుల ప్రైవేటీకరణ. తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ప్రదేశాలతో సహా దేశ వ్యాప్తంగా 54 చోట్ల సిడబ్ల్యుసి గోదాముల ప్రైవేటీకరణ నిమిత్తం రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సేవల సంస్థ ‘నైట్‌ఫ్రాంక్‌’తో సిబ్ల్యుసి ఒప్పందం కుదుర్చుకుంది. సిడబ్ల్యుసి భూముల్లో అధునాతన వసతులతో నైట్‌ఫ్రాంక్‌ గోడౌన్లు నిర్మిస్తుంది. వాటిని 45 ఏండ్ల లీజు ప్రాతిపదికన హస్తగతం చేసుకొని వ్యాపారం చేసుకుంటుంది. అద్దెల ద్వారా లభించిన నికర ఆదాయంలో ఐదు శాతం వాటా మాత్రమే సిడబ్ల్యుసికి వస్తుంది. తతిమ్మా 95 శాతమూ నైట్‌ఫ్రాంక్‌ కైవసం చేసుకుంటుంది. దీనికి బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ అని ముద్దు పేరు పెట్టారు. విలువైన భూములేమో సిడబ్ల్యుసివి, ఆదాయమేమో ప్రైవేటు సంస్థది. సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో ! వినియోగదారులు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ పరిధిలోనిది సిడబ్ల్యుసి. ప్రత్యేక చట్టం ద్వారా 1962లో నెలకొల్పిన సిడబ్ల్యుసికి దేశ వ్యాప్తంగా 104 లక్షల టన్నుల సామర్ధ్యం కలిగిన 458 గిడ్డంగులున్నాయి. అవి కాకుండా 19 రాష్ట్రాల వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్ల కింద 50 శాతం షేర్‌పై 439 లక్షల టన్నుల కెపాసిటీ కలిగిన గోడౌన్లున్నాయి. గిడ్డంగుల్లో ఆహార ధాన్యాలను నిల్వ చేసేందుకు తొలి ప్రాధాన్య మివ్వాలి. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల సరుకుల నిల్వలకు అనుమతించాలి. అనంతరమే ప్రైవేటు సంస్థలకు అద్దెలకివ్వాలి. ప్రభుత్వాలు ప్రైవేటీకరణ విధానాలను ఎప్పుడైతే అమలు చేయ నారంభించాయో ఈ ప్రాథమ్యాల్లో మార్పులు రాసాగాయి. చివరికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆహార ధాన్యాల నిల్వలకు ఖాళీ లేదంటూ ప్రైవేటు సంస్థల వస్తు వులు నిల్వ చేసే వరకు వచ్చింది. మోడీ సర్కారు మరో అడుగు ముందుకేసి మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ లో సిడబ్ల్యుసిని చేర్చింది. అందులో భాగంగా గోదా ముల ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం దూసుకెళుతోందని తాజాగా నైట్‌ఫ్రాంక్‌తో కుదుర్చుకున్న ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) ఒప్పందం ద్వారా రూఢ అవుతోంది.
ప్రభుత్వరంగ సంస్థలకు దేశ వ్యాప్తంగా ఉన్న అత్యంత విలువైన భూములపై కార్పొరేట్ల కన్ను పడింది. ఆ భూములను మోడీ సర్కారు తమకు అనుకూలమైన సంస్థలకు ధారాదత్తం చేసే ప్రణాళికే మోనిటైజేషన్‌ అని వేరే చెప్పనవసరం లేదు. సిడబ్ల్యుసికి వివిధ రాష్ట్రాల్లో 572 ఎకరాల ఖాళీ భూములున్నాయి. వాటిలో 344 ఎకరాలను అమ్ముకొని నిధులు సమీకరించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టులో నైట్‌ఫ్రాంక్‌ సంస్థ రూ.రెండు వేల కోట్లకుపైన పెట్టుబడులు పెడుతుందంటు న్నారు. గతంలో గోదాముల నిర్వహణ బాధ్యత సిడబ్ల్యుసి, ఎస్‌ డబ్ల్యుసిలకు ఉండేది. ఇప్పుడు భూములను, భవనాలను, వాటి లో అద్దెల నిర్ణయం, అన్నింటిపైనా ప్రైయివేటు సంస్థలకు ఆధి పత్యం, అధికారం వస్తుంది. కేవలం నామమాత్రంగా లీజులు తీసుకునే పనే సిడబ్ల్యుసిది. మోడీ సర్కారు వచ్చాక ఆహార ధాన్యాల సేకరణ తగ్గిపోతోంది. పిడిఎస్‌ కోతలకు గురవు తోంది. దీని వల్ల అటు రైతులకు కనీస మద్దతు ధరలు పడట్లేదు, ఇటు వినియోగదారులకు రేట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వ గోదాములు కాస్తా కార్పొరేట్ల గుప్పెట్లోకి పోతే భవిష్య త్తులో ఆహార భద్రత ప్రశ్నార్ధకమవుతుంది. ప్రభుత్వ గోదాములను నైట్‌ఫ్రాంక్‌కు అప్పజెపుతున్నారు. మన ప్రభుత్వాలు కనీసం స్పందించటం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం కనీస మాత్రం స్పందించట్లేదు. పైగా కేంద్రం చెప్పినట్లు గోదాముల ఆన్‌లైన్‌ నిర్వహణ కోసం డిజిటలైజేషన్‌ను ప్రారంభించింది. కార్పొరేట్ల కోసం మోడీ ప్రభుత్వం డిజైన్‌ చేసిన మోనిటైజేషన్‌ ప్రోగ్రాంను, గోదాముల అమ్మకాలను ప్రజలందరూ వ్యతిరేకించాలి. లేదంటే ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

Spread the love
Latest updates news (2024-05-11 18:01):

fizer viagra online lPC canadian pharmacy | can viagra niv help with delayed ejaculation | libido enhancers safe while TAT breastfeeding | bnf cbd oil erectile dysfunction | sex most effective fruit | gnc male enhancement and S7l vitality | erectile dysfunction after donating 3Hz blood | do u09 high triglycerides cause erectile dysfunction | all natural viagra 2SX supplement | best ayurvedic male XhA enhancement pills in india | female inC viagra walmart canada | how to suppress libido bFA female | cure erectile dysfunction 5Gz guranteed | how 60i to rectify erectile dysfunction naturally | most effective japanese viagra equivalent | genuine maximum test supplement | penis low price enlargement operation | iGO 69 men and women | genuine enhancement pill | low price viagra common name | can i take viagra with uuF aspirin | viagra australia over edt the counter | how to buy sildenafil CKy | most effective owerzen pill | hgh x2 genuine review | vimax pills expert cbd cream | erectile dysfunction patient cbd oil | are SHl penis pumps worth it | 10 minute viagra most effective | nrJ what gets a man sexually excited | anxiety aveage dick size | libido enhancing vitamins sC1 female | should i use gE8 viagra for performance anxiety | gel for sex online sale | NfP base medical erectile dysfunction | viagra a los 40 SoO | doctor online prescriptions cbd oil | EGT how to help a guy last longer in bed | herbal viagra anxiety walmart | erectile cbd oil dysfunction 40s | I5u how to enlarge dick | KTF ill over the counter | is viagra good for prostate rRp | does water fasting help erectile XXp dysfunction | d5T i love big penis | cbd vape inventor del viagra | nature sleep review doctor recommended | women sex supplement cbd oil | rhodiola cbd cream walmart | what if a woman takes a viagra iUx