225 మంది రాజ్యసభ సభ్యుల్లో

– 75 మందిపై క్రిమినల్‌ కేసులు..
– అత్యధికమంది బీజేపీ సభ్యులే
న్యూఢిల్లీ : రాజ్యసభలోని మొత్తం 225 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో 75 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని, మహిళలకు వ్యతిరేకంగా నేరాలపై నలుగురు ఎంపీలు విచారణను ఎదుర్కొంటున్నారని, వీరిలో అత్యధికంగా బీజేపీ ఎంపీలు ఉన్నారని ఓ నివేదిక తెలిపింది. 233 మంది రాజ్యసభ సభ్యుల్లో 225 మంది నేర వివరాలను విశ్లేషించి, అప్‌డేట్‌ చేసినట్టు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్‌ (ఏడీఆర్‌) మరియు నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (న్యూ)లు శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉండగా, మరో ముగ్గురు ఎంపీల వివరాలు అందుబాటులో లేవని తెలిపింది. నాలుగు జమ్ముకాశ్మీర్‌ స్థానాలపై అనిశ్చితి నెలకొందని వివరించింది. మొత్తం 225 మంది రాజ్యసభ ఎంపీల్లో 75 మంది వివరాలను విశ్లేషించగా.. 33 శాతం మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు తెలిపింది. రాజ్యసభ సిట్టింగ్‌ ఎంపీల్లో 18 శాతం మంది (41 మంది) తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయనీ, ఇద్దరు ఎంపీలపై హత్య కేసులు (ఐపీసీ 302) కూడా ఉన్నాయని పేర్కొంది. నలుగురు ఎంపీలపై మహిళలకు సంబంధించిన క్రిమినల్‌ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. వీరిలో అత్యధికంగా 23 మంది బీజేపీ ఎంపీలు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.మహారాష్ట్రకు చెందిన 19 మంది ఎంపీల్లో 12 మంది (63శాతం), బీహార్‌ నుంచి 16 మందిలో పది మంది (63శాతం), యూపీ నుంచి 30 మందిలో ఏడుగురు (23 శాతం), తమిళనాడుకు చెందిన 18 మందిలో (33 శాతం), కేరళకు చెందిన తొమ్మిది మందిలో ఆరుగురు (67 శాతం), పశ్చిమబెంగాల్‌కు చెందిన 16 మందిలో ఐదుగురు (31శాతం) తమ అఫిడవిట్‌లలో తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు ప్రకటించారు.

 

Spread the love
Latest updates news (2024-06-30 13:58):

lOg how long does zyrexin take to work | best muscle enhancement q5D pills | what do men Hzj eat to improve sexual function lasting | XPO how to produce more sperm when ejaculating | average low price dixk size | genuine female libido drops | where is the best place YAb to buy generic viagra | online sale penis groth pills | sexy njM words that start with c | dabur online sale india logo | natural energy 6jA boosters for men | penis stocks official | cialis online sale 20mg uses | en donde puedo comprar PKr viagra para hombre | low price 1 mg viagra | male enhancement uIG without side effects | otc big sale stimulant | autism and erectile dysfunction Tu2 | que pasa si cOz las mujeres toman viagra | lNk male enhancement pills sex | make cock larger cbd vape | cialis information cbd cream | herbal supplements for Yem erections | how 2UD to make my dick smaller | sister helps brother viagra X7B | male free shipping enhancements herbs | sex duration tablets big sale | does bUv viagra increase size temporarily | se puede tomar pTS viagra diario | can essential oils W1g cause erectile dysfunction | does edging cause erectile Tyt dysfunction | can you take two y5A 50mg viagra in one day | saw palmetto frq erectile dysfunction reddit | b6O focus pills at walmart | sex pills at walmart YHO | 1jW ivanka trump stock market | aplastic anemia PUq and erectile dysfunction | m18 white most effective pill | medicine to Th4 increase testosterone level in male | real penile enlargement wdn results | low price rub on viagra | efecto de la viagra en meL la mujer | ultra energy now UVp reviews | rhino black 3k 3000 male enhancement performance pill 41h capsule | how many times can you come in nQb a day | viagra big sale nedir | what is the average time guys XWS last in bed | best ROK male pills libido | alcohol effect s7i erectile dysfunction | tadalafil 75mg official