నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో బంగారం ధరలు మార్కెట్ లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 60, 230 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా నమోదు అయింది. దీంతో దీని ధర రూ. 55, 200 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 300 తగ్గి… రూ. రూ. 78, 000 గా నమోదు అయింది.