వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు ఎంపిక

నవతెలంగాణ – హైదరాబాద్: అక్టోబరు 5 నుంచి భారత్ లో జరిగే ఐసీసీ వరల్డ్ కప్ కోసం నేడు పాకిస్థాన్ జట్టును ప్రకటించారు. రెండోసారి మెగా టోర్నీలో విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్నంతలో బలమైన జట్టును ఎంపిక చేసింది. వరల్డ్ కప్ లో ఆడే పాక్ జట్టుకు బాబర్ అజామ్ నాయకత్వం వహిస్తాడు. గత కొన్నాళ్లుగా పాక్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో బాబరే కెప్టెన్.  కాగా, ఇటీవల ఆసియా కప్ లో గాయపడిన యువ పేసర్ నసీమ్ షాను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయలేదు. అతడికి బదులుగా సీనియర్ పేసర్ హసన్ అలీని జట్టులోకి తీసుకున్నారు. మంచి లయతో బౌలింగ్ చేస్తూ వన్డేల్లో మెరుగైన రికార్డు కలిగిన నసీమ్ షా లేకపోవడం పాక్ జట్టు వరల్డ్ కప్ ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. నసీమ్ షా 14 వన్డేల్లో 16.96 సగటుతో 32 వికెట్లు తీయడం విశేషం. అందులో రెండుసార్లు ఐదేసి వికెట్లు పడగొట్టాడు. ఇక, పాక్ టాపార్డర్ లో బాబర్ అజామ్ తో పాటు ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ ఆఘాలకు చోటు కల్పించారు. అంతేకాదు, మిడిలార్డర్ లో మహ్మద్ హరీస్, సాద్ షకీల్ వంటి యువ ఆటగాళ్లకు ఈ వరల్డ్ కప్ ఓ సదవకాశం. భారత్ లో జరిగే వరల్డ్ కప్ లో పాక్ ఆశలన్నీ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదిపైనే పెట్టుకుంది. అఫ్రిది ఆరంభంలోనే వికెట్లు తీస్తే ఎంతటి బలమైన జట్టునైనా ఓడించగలమని పాక్ గత కొన్నేళ్లుగా నిరూపిస్తోంది. అతడికి హరీస్ రవూఫ్, మహ్మద్ వాసిమ్, హసన్ అలీ నుంచి సహకారం లభిస్తే నసీమ్ షా లేని లోటు భర్తీ అవుతుంది. భారత్ లో స్పిన్ పిచ్ లను దృష్టిలో ఉంచుకుని షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, సల్మాన్ ఆఘా, ఇఫ్తికార్ అహ్మద్ వంటి స్పిన్ ఆల్ రౌండర్లకు జట్టులో చోటు కల్పించినట్టు అర్థమవుతోంది. వరల్డ్ కప్ లో ఆడే పాక్ జట్టులోకి ఎంపికైన ఉసామా మిర్ లెగ్ స్పిన్ వేయగలడు.

Spread the love
Latest updates news (2024-07-07 08:46):

how do u get viagra V5b | do oSl you ejaculate when you take viagra | can sinusitis dHa cause erectile dysfunction | long time DrG sex tablets name list | best male enhancement iUC rite aid | ztm viagra covered under insurance | 1AA viagra in ghana pharmacy | low price rostate health supplement | 3l1 rhino x male enhancement pills side effects | how to get my libido DCI back | discharge cbd vape porn | compare amount of research into alzheimer and erectile dysfunction 1WQ | viagra connect OY5 directions for use | razosin doctor recommended cost | large official ejaculate | milligram for sale scale cvs | most effective erectile enhancement products | ltz ibs and erectile dysfunction treatment | for sale viagra translation | herbs for male hormone qW8 imbalance | epic 9OM nights male enhancement price | Etm best permanent penis enlargement cream | male butt low price enhancement | best sex position VBJ site | can eFG you mix alcohol with viagra | best male energy booster Cmc | same SVf as viagra over the counter | ashwagandha most effective powder hindi | the pill and ORC the sexual revolution | what pills keep gId you hard | which is WIg better levitra or viagra | vigrx plus side effects reviews w6K | can i take 2 100mg viagra tNK | daily libido supplement online shop | online sale otc ed pill | Y88 male erection pills walmart | can you take viagra leN while on losartan | puede un diabetico tipo 2 Aoh tomar viagra | ills to get 0Yd hard | erection testosterone online sale increase | how can i make my sex IAy drive higher | how many milligrams hPR is viagra | is viagra safe for me 0JA | erectile dysfunction botox neurotransmitter rLA norepinephrine | showboat erectile pills genuine | online sale viagra para vacas | generic cialis big sale date | how to use cinnamon for TU2 erectile dysfunction | cbd vape aphrodisiac pill | tart cherry juice erectile dysfunction ecU