వారంలో ఒక రోజైనా చేనేత దుస్తులను ధరించాలి : పవన్

break-for-pawan-varahi-yatraనవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సునిశితమైన హస్త కళలకు భారతదేశం పుట్టినిల్లు అని పేర్కొన్నారు. అటువంటి కళలలో చేనేత ముఖ్యమైనదని తెలిపారు. అగ్గిపెట్టెలో పట్టేంత చీరను మన నేత కళాకారులు రూపొందిస్తే, ఆ గొప్పదనం చూసి ప్రపంచం అబ్బురపడిందని పవన్ కల్యాణ్ వివరించారు. నేడు ప్రపంచ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సమయాన, ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. “ఆధునిక కాలంలో చేనేత కళ కాస్తంత మసకబారింది. చేనేతకు పూర్వవైభవం తీసుకువరావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు సైతం తమ వంతు సహకారం అందించాలి. ప్రజలంతా తప్పనసరిగా వారంలో ఒక రోజైనా చేనేత దుస్తులను ధరించాలి. ఘన చారిత్రక నేపథ్యం ఉన్న చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నన్ను నేను అంకితం చేసుకోవడం అదృష్టంగా భావిస్తాను. ఈ కళనే నమ్ముకుని, ఈ కళను సజీవంగా నిలుపుతూ జీవిస్తున్న చేనేత కుటుంబాలకు ప్రభుత్వాలు ఎల్లవేళలా అండగా నిలబడాలని కోరుకుంటున్నాను” అంటూ పవన్ తన ప్రకటనలో తెఇపారు.

Spread the love
Latest updates news (2024-07-07 11:56):

b3K private labe cbd gummies | rNG justcbd cbd gummies for sleep | can you 0L5 take cbd gummies abroad | can cbd gummies ri0 interact with fluoxetine | smokiez sweet or Yev sour 250mg cbd gummies | cbd gummies amount low price | lush cbd anxiety gummies | hippie jacks A6M cbd gummy reviews | benefits ROO of using cbd gummies | how to take MmJ cbd gummies youtube | cbd gummies in baton rouge yrh | FfA green farm cbd gummies | plus cbd citrus punch yVQ cbd gummies | wellness gummies cbd online sale | canna cbd gummies Cdp reviews | does cbd gummies hekp utc with sleep | how UKM much sugar is in cbd gummies | cbd plus Pat gummies pineapple coconut | 64y best cbd gummies for hip pain | 900mg cbd gummies anxiety | 5 p0g cbd gummy bears for 20 dollars | k2 life 79a cbd gummies | elite garden sqW cbd gummies | doctor recommended sunset cbd gummies | superchill cbd gummies official | funky farms tropical fruit cbd gummies Xet | bUM can you take cbd gummies with nyquil | how does cbd gummies 8re help you stop smoking | price of cbd tXr gummies near me | cbd coconut oil gummy 1vi recipes | sleep cbd gummies bOx bundle | ONC pure balance cbd gummies reviews | genuine vios cbd gummies | recovery cbd gummies big sale | swag hemp infused natural Iql cbd gummies | where ACq to buy cbd gummies nyc | 100 free trial cbd gummies | kids took a fbx cbd gummy | stop smoking cbd gummies from shark tank Poi | 5Ir creekside pharms cbd gummies reviews | cbd online sale gummy vancouver | cbd gummies online sale comparison | how many 10 mg cbd gummies wP5 should you take | sweet dreams cbd gummies uIV | cbd ifx gummies for gout | where to buy cbd gummies in pPA jacksonville fl | cbd gummy laws d8q in california | cbd qWh gummy stores near me | low price is cbd gummies | cannaco free shipping cbd gummies