తుది శ్వాస వరకు జగన్ పై పోరాటం చేస్తా: పవన్ కల్యాణ్

restrictions-on-pawan-rushikondas-visitనవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలను మరో స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు. అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నవారు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు జగన్ ను రాళ్లతో తరిమికొట్టారని, రేపు ఏపీలో కూడా ఆయనకు అదే పరిస్థితి ఎదురుకాబోతోందని అన్నారు. కోనసీమ జిల్లాలో తాను వారాహి యాత్రను చేస్తున్నప్పుడు 2 వేల మంది నేరగాళ్లను దించారని… కనీసం 50 మందిని చంపేయాలని ప్లాన్ చేశారని… అయితే వైసీపీ మూకల కుట్రను తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుందని చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక సైకో అని… ఆయన జైలుకు వెళ్లినందుకు, అందరినీ జైలుకు పంపించాలనుకుంటున్నారని పవన్ మండిపడ్డారు. జగన్ నువ్వు జైలుకు వెళ్తే… అందరూ వెళ్లాలా? అని ప్రశ్నించారు. జగన్ వైఖరి గురించి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని అన్నారు. కేంద్రంలో ఉన్న నాయకులు కూడా ఒక్కోసారి ఏమీ చేయలేరని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందనే గౌరవం కూడా జగన్ కు లేదని చెప్పారు. జగన్ ఈ రాష్ట్రానికి హానికరమని.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత అందరి మీద ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:25):

how is viagra administered eoO | viagra 1Fl y presion alta | kAR fda approved female viagra | hormones and sex cbd vape | how Akh is viagra supplied | icariin supplement doctor recommended reviews | free trial increasing libido female | h4y cvs caremark erectile dysfunction | rosolution pills anxiety reviews | doctor recommended los viagras | fPR order cialis and viagra | will male enhancement pills show up on drug SdD tests | does erectile dysfunction Phc hurt | best ed drug Ut3 over the counter | how MsM big is your penis test | what over the counter ed pill nhO | do protein shakes increase pgy testosterone | botox free shipping erectile dysfunction | using a penis SK9 sleeve | low price viagra select | erectile dysfunction Ego doctors atlanta | best testosterone booster on the market gnc MIn | how to KOQ get a bigger penies | american ginseng for erectile dysfunction 8hV | size up supplement side kJt effects | roman viagra anxiety login | reviews OQd of extenze male enhancement | genuine rock solid erection | male libido enhancer tablets Gca | cellucor c4 erectile kP9 dysfunction | maximum safe dosage Nb4 for viagra | can you take RlR 2 viagra | surgery for a BYY bigger penis | viagra for online sale pets | blue free trial pill 30 | rostate pills uk big sale | estrogen supplement low price walmart | lEB hyperthyroidism erectile dysfunction reddit | does female AFD viagra affect birth control | get cbd vape over sex | ennis official pump | sex JpH pills for mens | asox9 ingredients free shipping | terry bradshaw endorsements lcV erectile dysfunction | at 6sY what age can you use viagra | cbd oil cialis viagra difference | blue eyes online sale tabs | top 10 male enhancement xQU pills uk | real genuine dicks | ns king yya single male enhancement