మై హోమ్ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందన

pawan-we-dont-have-wins-and-lossesనవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు వద్ద ఉన్న మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మై హోమ్ సంస్థకు చెందిన సిమెంట్ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పనులు జరుగుతుండగా లిఫ్ట్ కూలిపోయి, ఈ ప్రమాదం జరిగినట్టు మీడియా ద్వారా తెలిసిందని వెల్లడించారు. బాధిత కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయబద్ధమైన ఆర్థిక పరిహారాన్ని అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలను పాటించడం, ఆ ప్రమాణాలను సంబంధిత శాఖలు పర్యవేక్షిస్తుండాలన్న అవసరాన్ని ఈ ఘటన చాటిచెబుతోందని పేర్కొన్నారు. పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వస్తున్న కార్మికుల జీవితాలకు ప్రభుత్వాలు, కర్మాగారాల యాజమాన్యాలు భరోసా కల్పించాలని సలహా ఇచ్చారు.

Spread the love
Latest updates news (2024-07-04 05:46):

can you buy I4E cbd gummies in florida | naturesonly cbd vape cbd gummies | nosara cbd gummies 8GK australia reviews | HOO cbd gummies mango and coconut | cbd opQ gummies for flight anxiety | sour ptJ cbd gummy bears | cbd gummies for high blood sugar HmL | condor Fjl cbd gummies ed | cbd gummies bulk tpt manufacturers | cbd q2I gummies with thc benefits | sunset lake cbd gummies vcO | what size cbd XUw gummies to buy | golden Nwz goat cbd gummies reviews | copd cbd gummies scam 3wS | can cbd IBr gummies be mailed | o6O super chill cbd gummies 500mg | focl Tpj cbd gummies review | cbd gummies E4Y to detox lungs | 15 mg cbd gummy 0kX effects | cbd gummies tampa Mp3 fl | cbd gummies 963 to lower sugar | jolly gummies cbd shark yWa tank | cbd gummies for 62F joint health | quality cbd gummies near moX me | how long before the cbd gummies to sJs take affect | mark levin QYq cbd gummies | cbd thc gummies Pa0 effects | how many S3U cbd gummies does it take to feel it | martha stewart valentine X0L cbd gummies | wia cbd gummies ft myers | kara orchard GMH cbd gummies | what works better cbd in ktN oil gummies or tinctures | cbd gummies most effective safe | cbd gummy cbd vape packaging | cbd vape lord cbd gummies | uly cbd NvE gummies buy | pure cbd gummies los angeles ca Feb 91316 | LQm king buddha cbd gummies | are eagle hemp cbd gummies fOU legit | cbd gummies to hgs help you sleep | wsp how much does botanical farms cbd gummies cost | cheech and chong cbd 8Fm gummies | earlybird cbd gummies grx reviews | cbd gummies can lOD really help | cbd gummies with pure QWz hemp | NIV best cbd gummies for gerd | strongest csB cbd gummies on amazon | anxiety marthastewart cbd gummies | king of chill cbd gummies 100 hQi mg | NCV can you buy cbd gummies in stores