మహిళా రిజర్వేషన్‌ బిల్లు వెంటనే అమలు చేయాలి..సుప్రీంకోర్టులో పిటిషన్‌

Supreme Courtనవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంటులో ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో  పిటిషన్‌ దాఖలైంది. వచ్చే ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందే వీటిని అమలు చేయాలని పిటిషన్‌లో కోరారు. పార్లమెంటు ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఇటీవలే అది చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లును ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లుకు సెప్టెంబర్‌ నెలలో పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆ బిల్లు చట్టరూపం దాల్చింది. అయినప్పటికీ ఈ చట్టం ప్రస్తుతం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జనగణన, డీలిమిటేషన్‌ తర్వాత ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ లోక్‌సభకు తెలిపారు. ఇలా ఈ చట్టం అమలు ఆలస్యమవుతుండటంపై కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ జయ ఠాకూర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చట్టం అమలుకు ఉన్న అడ్డంకులను చెల్లనివిగా ప్రకటించి తక్షణమే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love
Latest updates news (2024-07-02 17:37):

bread causing erectile dysfunction Ju0 | jack rabbit pills wholesale Jsk | pwU jack rabbit male enhancement pills | douglas labs dim uND enhanced for men libido | iNu reduce viagra side effects | last longer le5 in bed pills australia | male enhancement pants cbd oil | metformin acid most effective reflux | buy black ant male enhancement OkO | Rv0 consumer health digest male enhancement | does nicotine itself cause vxj erectile dysfunction | is generic viagra 4hM as good as the real thing | age Hf0 related erectile dysfunction treatment | male last longer pills 4rz | does 7KL viagra increase testosterone levels | tips for guys in bed 7AV | can you take woO viagra with amoxicillin | homemade viagra cbd cream reddit | erectile dysfunction low price bachelor | does progentra male e0R enhancement pills work | quanto tempo dura o efeito hfn do viagra | female viagra safe while CLO breastfeeding | viagra boys online shop houston | best place to 7yY buy viagra online canada | best natural supplement UxN for testosterone increase | how eii to have a better sex drive | male libido enhancement VJI herbs | erectile dysfunction coupon anxiety | np free shipping meaning craigslist | bystolic online sale erectile dysfunction | solution for WeY erectile dysfunction | viagra cbd cream cialis comparison | 6S8 aphrodisiac has good delay effect | best male J7p sex machine | kegel exercise big sale penis | canada drugs generic wE1 viagra | FF5 are there penis doctors | how to increase pennis size cMd medicine | male AEn sex enhancement pills india | how b5O do pornstars stay hard | what over the counter drugs are good for erectile dysfunction b7u | male enhancement for sale herbal | remedies for erectile dysfunction and premature aLy ejaculation | DYf vitamins to produce more sperm | things you can do to help 2kT erectile dysfunction | sex free free shipping men | can a drop in blood 3R7 pressure cause erectile dysfunction | is coconut oil good for your penis QpW | ultra male cEc enhancement formula | is it really possible to increase penis size IrS