రెండు కోట్ల 9లక్షలు సీజ్.. ఆరుగురు వ్యక్తుల అరెస్ట్

నవతెలంగాణ- హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీనగర్ పోలీసులు సీజ్ చేశారు. కవాడిగుడా ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. రెండు కోట్ల 9లక్షల నగదును గుర్తించారు. డబ్బు తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కారు, బైక్‌ను సీజ్ చేశారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో వాహన తనిఖీలు విస్తృతుంగా జరుగుతున్నాయి. సరైన ఆధారాల్లేకుండా తరలిస్తున్న నగదు, బంగారంతోపాటు అక్రమంగా నిల్వ చేసిన, తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు ఎక్కడికక్కడ సీజ్‌ చేస్తున్నారు.
మియాపూర్ లో 27 కిలోల బంగారం పట్టివేత
మియాపూర్ లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో భారీగా బంగారం బయటపడింది. అక్రమంగా తరలిస్తున్న 27.540 గ్రాముల బంగారం, 15.650 కిలోల వెండిని గుర్తించారు. ఈ ఆభరణాలకు సంబంధించి బిల్లులు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం, వెండి ఆభరణాలు తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తులను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక నిన్న  సీటు కింద దాచిపెట్టి తరలిస్తున్న రూ.3.04 కోట్లు నగదును నల్లగొండ జిల్లా పోలీసులు సినీఫక్కీలో పట్టుకున్నారు. ఆదివారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో టోల్‌గేట్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు తప్పించుకుని అతివేగంగా మిర్యాలగూడ వైపు దూసుకెళ్లింది. ఆ కారును అడ్డుకునేందుకు ఈదలగూడ జంక్షన్‌ వద్ద యత్నించిన మిర్యాలగూడ పోలీసుల విఫలయ్యారు. అయితే, వాడపల్లి అంత ర్రాష్ట్ర సమీకృత చెక్‌పోస్టు దగ్గర పోలీసులు ఆ కారును పట్టుకున్నారు. అందులో తనిఖీ చేయగా కారు ముందుభాగంలోని సీటు కింద గుట్టుగా దాచిన రూ.3.04కోట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న గుజరాత్‌కు చెందిన విపుల్‌కుమార్‌, అమర్‌సిన్హాజాను అదుపులోకి తీసుకున్నారు.

Spread the love
Latest updates news (2024-06-23 09:33):

i want a VSq device to monitor my blood sugar levels | glyxgo e8m blood sugar optimizer review | list of foods that raise blood sugar levels xA3 | normal Yzl blood sugar levels should be | 1 1 2 year old Mrr blood sugar | do eggs raise R6R blood sugar in diabetics | how to write blood sugar 3Xi level | d8R can you lower your blood sugar by drinking water | things that can cause rv6 blood sugar to rise | can cbd oil Fnh help with blood sugar | alcohol and REH fasting blood sugar | diabetic what to do when blood sugar is low yjo | js1 what blood sugar is too low during pregnancy | how fast can apple cider vinegar lower z2X blood sugar | sugar substitute gNk that does not spike diabetes blood sugar | does water fast lower 0pC blood sugar | ideal blood sugar g3M level for cats | does whiskey lower your blood sugar 2ou | cat FAq low blood sugar levels | will drinking lemon water 67Q lower blood sugar | what infections can cause high blood sugar lQx | normal blood sugar ujL levels chart conversion | can taking too much uNu insulin raise your blood sugar | how fenugreek lowers blood sugar level HgD | esF will milk bring blood sugar up | can ms G6w cause low blood sugar | newborn low blood BHG sugar won eat | e8n is 112 a dangerous blood sugar level | diabetes blood sugar y1v blood sugar level chart | normal blood ngG sugar cycles | NQA can dexedrine lower your blood sugar | what KVx should your sugar level be in a blood test | blood JGX sugar level 95 | does cbc test blood 5EX sugar | 125 blood doctor recommended sugar | how to keep iOz low blood sugar under control | can too much b12 7C3 raise blood sugar | what is 6sp a1c for 125 blood sugar | my blood sugar tHO level is 38 | can liver disease raise blood OHw sugar | a1c and low blood sugar uVr | how s0B to check an infant blood sugar | 142 blood l8r sugar not fasting | diet to reduce high blood Ptu sugar | sugar high blood pressure connection 6wF | blood sugar and LO1 tired all the time | blood sugar 346 cause confusion jUM | diabetic diet to control blood qwO sugar | normak range blood srB sugar count | low s1p blood sugar tea