హైద‌రాబాద్ లో పోలీసుల త‌నిఖీలు.. రూ. 3.50 కోట్లు స్వాధీనం

నవతెలంగాణ – హైద‌రాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల అధికారులు, పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం బంజారాహిల్స్‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో ఏఎమ్మార్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ మ‌హేశ్ రెడ్డి కారులో రూ. 3.50 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయి.  ఆ న‌గ‌దుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఆయన పక్క రాష్ట్రాల నుంచి డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీలకు అందజేస్తున్నట్లు తేలింది. దాంతో ఆయనకు సంబంధించిన ఏఎమ్మార్ గ్రూప్‌ సంస్థల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మహేష్ రెడ్డి ఏ పార్టీ కోసం డబ్బులు తెస్తున్నారనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 14:39):

abdominal obesity 8c7 and erectile dysfunction | erectile D1i dysfunction symptom checker | does vacuum help 6Vw erectile dysfunction | online shop gnc ed supplements | what is OL7 the best over the counter medicine | is it etN safe to take a libido pill | asda viagra free shipping | viagra 150 mg cbd cream | are viagras bad for you Sh5 | walgreens most effective sex aids | cbd vape men penis | masturbation erectile dysfunction online shop | viagra stops edema free shipping | using viagra when Oyq not needed | improving female libido natural dXX | cbd cream delsym erectile dysfunction | meds without low price perscription | stay hard pills over the counter W0B | erection drugs over B2F the counter | gnc cbd vape medicine | CrP how to satisfy a man with ed | how to make the penis SHP grow | las Dkm mujeres pueden usar viagra | yu5 low libido erectile dysfunction | enhancer cbd cream pill man | erectile dysfunction after orchiectomy KqC | best lubricants sex S8j walmart | stamina big sale hot | big sale herbal virility ingredients | cannabis for erectile Ds4 dysfunction | vigour most effective viagra | happy family store viagra GJ8 | mens UAB sex health supplements | blood pressure 0Hv medicines linked to erectile dysfunction | use of toothpaste for erectile PBa dysfunction | what age should t6B you take viagra | are olives good 3Hj for erectile dysfunction | can kt1 low pulse rate cause erectile dysfunction | how can i support my partner with 2yx erectile dysfunction | cbd cream impotence wikipedia | natural ingredients for sale part | sizegenetics pills big sale reviews | xplozion cbd cream | official 4 pills | chinese herbs 0Ju for premature ejaculation | male MOf enhancement pill reviews 2020 | erectile ddR dysfunction doctor grand rapids mi | fleshlight male masturbators t47 and strokers | does NiO viagra show up on a blood test | best male performance enhancement pill AXt