నేడు హైదరాబాద్​కు ప్రధాని మోడీ..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో జాతీయ నేతలను రంగంలోకి దించి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మోదీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఎంఆర్​పీఎస్ నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ఆయన హాజరుకానున్నారు.  ఈ సభలో ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. వారం వ్యవధిలోనే ప్రధాని రెండోసారి హైదరాబాద్‌కు వస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే..
సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాలకి ప్రధాని మోదీ బేంగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు.
– 5 గంటలకు పరేడ్ మైదానంలో జరిగే మాదిగ ఉపకులాల విశ్వరూప మహా సభాస్థలికి  చేరుకుంటారు.
– 5గంటల 45 నిమిషాల వరకు విశ్వరూప సభలో పాల్గొంటారు.
– సభ అనంతరం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ దిల్లీకి తిరిగివెళ్తారు.

Spread the love
Latest updates news (2024-07-07 04:47):

lactose intolerance OF6 blood sugar test | sPc can simvastatin raise blood sugar levels | jvo testing blood sugar in urine | does eating eze less lower blood sugar | online shop 203 blood sugar | what to eat to keep low blood sugar 4sQ | 2 F73 hour blood sugar range | is rice good for high blood 61N sugar | blood sugar meaning 3L9 in english | czX how much does beer affect blood sugar | my blood sugar is 114 fasting is that high 1GL | blue zones bbw diabetes blood sugar | how 0pn to measure my blood sugar | snack foods that will not tkq spike your blood sugar | high blood sugar diabetes 3RL diarrhea | what is normal tEg blood sugar 2 hours after eating | blood sugar Alh taken and results nursing notes | cause of blood sugar spike og vs1 900 | low blood FSz sugar and low serotonim | mormal HXa blood sugar level | coma level blood sugar F0o | supplements to raise blood kXs sugar | how does metamucil lower blood 7V7 sugar | why kkL does blood sugar spike if i don eat | apple 8Dr affect blood sugar | cjk effect of blood sugar on erectile dysfunction | sugar range in lbM blood test | 165 blood aXG sugar fasting | what meds increase blood EgQ sugar | fasting jK9 blood sugar 97 means | how Bbf to control your blood sugar for weight loss | 3WH does salmon raise blood sugar | does grapes help lower blood dH3 sugar | does low blood sugar Tyn cause a seizure | how to T3e test blood sugar video | do tomatoes affect blood sugar yVE | shock from low blood Gnr sugar | normal range for women blood sugar cni | how you 0bp know if your blood sugar is low | chart blood sugar gestational diabetes and adult uzc diabetes | is 116 a good blood sugar level for DKG a nondiabetic | does lemon tNp help with blood sugar | can apple watch track COI blood sugar levels | enzymatic therapy blood sugar manager a00 reviews | can kdW coffee creamer raise blood sugar | Iv4 blood sugar level of 55 | fruits that can lower li0 blood sugar level | glucocil HGL a diabetic blood sugar reducer | JWi blood sugar problems while pregnant | tQO is 120n good blood sugar level