ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ పరిపాలన ప్రపంచానికే చాటి బిజెపి నాయకుల్లో హర్షం

నవతెలంగాణ – మద్నూర్
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత దేశ పరిపాలన ప్రపంచ దేశాలకే చాటి పలుకుతుందని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవడం ఎక్కడికి వెళ్లినా శాంతిని కోరుకోవడం ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ పాలన తీరుపై అభినందిస్తున్నారని అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్ తో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలు రావడం ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంచుకొని ఒప్పందాలు చేసుకోవడం భారతదేశ చరిత్రలో 70 సంవత్సరాలు కాలంలో ఎప్పుడు చూడని విధంగా నరేంద్ర మోడీ పర్యటన ప్రపంచ దేశాలకు శాంతి కోసం భారత ప్రధాన మంత్రి కోరుకోవడమే మన దేశ ప్రధాని ముఖ్య పరిపాలనగా బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.