గోప్యత వారి హక్కు

Privacy is their right– జర్నలిస్టుల డిజిటల్‌ పరికరాల స్వాధీనం తీవ్రమైన అంశం
– వార్తలకు సంబంధించి సొంత సోర్సులు వారికి ఉంటాయి
– సమతుల్యం పాటించాలి
– ఏజెన్సీలతో నడిచే ప్రభుత్వం కాకూడదు
– సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం
– నెల రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించాలి : కేంద్రానికి సుప్రీం ఆదేశం
– డిసెంబరు 6కు విచారణ వాయిదా
దేశంలో చాలా మంది పాత్రికేయులు ప్రతీకార దాడులు జరుగుతాయనే భయంతో పనిచేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడంలేదు. వారిని కట్టడి చేసేందుకు సోదాల పేరిట ప్రతీకార దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తోంది” అని ఇటీవల 15 మీడియా సంస్థలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌కు లేఖ రాశాయి. ఇటీవలి న్యూస్‌క్లిక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పనిచేసే 46 మంది జర్నలిస్టులు, ఉద్యోగుల ఇండ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు చేసి, వారి డిజిటల్‌ పరికరాల(ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌ డిస్క్‌లు)ను స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు
న్యూఢిల్లీ : మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, ఉద్యోగులు వార్తలను సేకరించేందుకు సోర్సుల కాంటాక్ట్‌లు కలిగివున్న డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవడం అత్యంత తీవ్రమైన అంశమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దర్యాప్తు కోసం వారి పరికరాలను స్వాధీనం చేసుకోవాల్సి వస్తే.. అందుకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. దేశంలోని దర్యాప్తు సంస్థలు జర్నలిస్టులను విచారించేందుకు, వారి నుంచి పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక విధివిధానాలను రూపొందించాలని కోరుతూ ఫౌండేషన్‌ ఫర్‌ మీడియా ప్రొఫెషనల్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంషు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ”ఇది చాలా తీవ్రమైన అంశం. మీడియా ప్రొఫెషనల్స్‌ డిజిటల్‌ పరికరాల తనిఖీలు, స్వాధీనం కోసం ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉండాలి. మీడియా వ్యక్తులకు వారి సొంత సోర్సులు ఉంటాయి. గోప్యత హక్కు అనేది ప్రాథమిక హక్కు. దానిలో సమతుల్యం పాటించాలి” అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. జర్నలిస్టు డిజిటల్‌ పరికరాల స్వాధీనం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని ఈ సందర్భంగా కేంద్రానికి సూచించింది. ఇందుకోసం నెల రోజుల గడువు ఇస్తున్నట్టు తెలిపింది.
”మీరు కోరుకుంటే మేం మార్గదర్శకాలను రూపొందిస్తాం. కానీ మీరు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఏజెన్సీలతో నడిచే ప్రభుత్వం కాకూడదు” అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు సమాధానమిస్తూ.. ఇలాంటి పరికరాలను పరిశీలించకుండా అధికారులను ఆపలేమని అన్నారు. అయితే ఎలాంటి మార్గదర్శకాలు లేనప్పుడు ఇలాంటి అంశాలపై ప్రభుత్వానికి అధిక అధికారాలు ఇస్తే అది ప్రమాదకరమని ధర్మాసనం పేర్కొంది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబరు 6కి వాయిదా వేసింది.

Spread the love
Latest updates news (2024-05-19 04:24):

what tea is 69x good for erectile dysfunction | como funciona la viagra b2k | stamina pills to y5K last longer in bed | rigid rx male Sn2 enhancement | Kpp vaping cause erectile dysfunction | semenax reviews free shipping | genuine enhancers | invokana dosages free shipping | do 02p those sex pills at the gas station work | gpM prednisone and erectile dysfunction | Fzd female equivalent to viagra | erectile dysfunction definition dsm Pct | hard erection doctor recommended | erectile dysfunction after hard workout 04W | tpu thiazide diuretics erectile dysfunction | sDy does blue cross blue shield federal cover viagra | viagra hinta low price | best male supplement pills I7H | can kegel exercises help erectile dysfunction HMT | what drug gives the best 1fe high | 3kK male sexual enhancement pills that work | does medicare cover viagra gyM | does viagra have caffeine 66K | low price black edge pills | male enhancement N2U pills reviews 2016 | medicine to increase ls7 sex power | medication to P57 increase blood flow | top males cbd cream | dosage NXO of viagra for bph | maca insomnia most effective | can viagra cause ringing yjb in the ears | niterider sBe male enhancement pills ingredients | fluconazole buy over rQ5 the counter | which male nLN enhancement pills are fda approved | erectile dysfunction caused by diabeties 5XI | fxm rNM male enhancement labels | best erectile kYj dysfunction pills review | male free trial infertility herbs | difference between erectile dysfunction 515 drugs | low libido GsT on the pill | side effects of viagra 9W3 cialis and levitra | viagra restrictions for sale | what mg lpa does sildenafil come in | KXx best female libido pills reviews | beet root powder 36K erectile dysfunction reddit | erectile dysfunction bLO homeopathic medicine in hindi | genuine no chewing allowed | how to use hOF female viagra spray | best Myt otc erectile dysfunction drugs | amazon extenze doctor recommended