వ్యభిచారం నేరం కాదు..పబ్లిక్ ప్లేసుల్లో చేస్తే నేరమే

నవతెలంగాణ-హైదరాబాద్ : వ్యభిచారంపై ముంబయి సెషన్స్ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం నేరం కాదని స్పష్టం చేసింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారానికి పాల్పడడం మాత్రం నేరమేనని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని అభిప్రాయపడింది. ముంబయిలోని ఒక వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు 34 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ఆమెను హాజరుపర్చగా, ఓ ఏడాది పాటు సంరక్షణ కేంద్రంలో ఉండాలని తీర్పునిచ్చారు. దాంతో ఆమె సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కేసుపై విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు… ఆమెకు సంరక్షణ కేంద్రం నుంచి విముక్తి కల్పించాలని ఆదేశించింది. బాధితురాలు మేజర్ అని, ఎలాంటి కారణం చెప్పకుండా ఆమెను నిర్బంధిస్తే ఆమె హక్కులకు భంగం కలిగించినట్టేనని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆమె బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేసిందని పోలీసు నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఆమె నేరం చేసినట్టు కాదని వివరించారు.

Spread the love
Latest updates news (2024-07-07 13:27):

is MRS 156 high blood sugar | blood sugar levels after 6Xp eating 195 | does high blood sugar give lu9 you high blood pressure | diabetes blood sugar level lxD 900 | maintain blood sugar level umd | how to maintain blood sugar gPo while fasting | snacks that raise blood sugar Jdk | control lEx of blood sugar levels pogil answers extension questions | i feel like i v6F have low blood sugar | can TDf fish oil raise her blood sugar level | blood sugar levels LWa for 58 year old woman | 6AH blood sugar levels after eating child | 147 morning fn3 blood sugar | can i raise my low 6L7 blood sugar with ensure clear | difference between blood sugar and keto strips XIE | why does alcohol cause low b8O blood sugar in diabetes | thyroid levels blood QiR sugar | what can i eat to raise my blood sugar level yfM | blood sugar level reading w1h conversion | how much does blood sugar nv9 rise with d50 | T1f does allopurinol raise your blood sugar | how low is too low on 1O1 blood sugar | Gmg diabetes doctor blood sugar 24 hour extra strength | vital sign parameters blood 8Ld sugar | normal IPy blood sugar for diabetes | does covid booster increase blood sugar V6L | can sweating make A20 your blood sugar | do the drink packets raise Yva blood sugar | 166 UNd blood sugar a1c conversion | service dogs detect low blood 05J sugar | can low blood sugar cause excessive UTb sweating | GDC low blood sugar range chart for non diabetics | free blood sugar log jHd online | how does someone feel when e9S blood sugar levels get high | how much sugar spikes blood sugar qsE | is 157 very high 4Ar for pregnancy blood sugar | blood sugar of 11 mg dl CDL | what are good blood sugar levels for gestational lHF diabetes | OGe low on blood sugar | what food Fw0 spike blood sugar | painless way to IQh check blood sugar | fasting blood sugar Iwp parameters | low blood sugar birth control pills jKw | zyprexa effect on BvR blood sugar | best low blood sugar RR4 diet | best foods to eat to help lower blood EYL sugar | foods that keep blood sugar low c59 | i often have gCv low blood sugar | low blood sugar and hearing loss 9or | stroke high A73 blood pressure sugar