నిమజ్జనంపై ఆంక్షలు

నిమజ్జనం ఆంక్షలు
నిమజ్జనం ఆంక్షలు

నవతెలంగాణ హైదరాబాద్‌: ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతేడాది ఇచ్చిన ఉత్తర్వులే ఈ ఏడాది కొనసాగుతాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పీఓపీ విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై  విచారణ చెప్పటిన ఉన్నత న్యాయస్థానం పై విధంగా పేర్కొంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలు కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. మరోవైపు గతేడాది కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్‌లో పీఓపీతో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అన్ని ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తివేయాలన్న పిటిషన్‌పై విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.

Spread the love
Latest updates news (2024-07-04 06:22):

signs blood sugar is high 6p2 | is 162 a good blood sugar reading PnS | blood Os0 sugar high in morning low at night | 107 nzk mg blood sugar | high QL2 and low blood sugar without diabetes | q0a diabetes blood sugar high | vRM fasting blood test drank coffee with milk and sugar | YsK 158 average blood sugar chart | chromium picolinate lowers blood Jh4 sugar | how to lower your blood sugar wEA before a test | vegetables that help with blood KVJ sugar | garlic MYB good for blood sugar | blood pressure and lDM sugar spike | does covid booster increase blood sugar V6L | Tna fasting blood sugar of 107 | blood yCW sugar levels for pet scan | what aAO are normal range blood sugar levels | lwR blood sugar levels reflect | get blood 8RI sugar tested | blood sugar watch SGF apple | marijuana and blood sugar Rn4 | decreases genuine blood sugar | blood sugar levels hospital yF5 required | blood xmg sugar ranges for tpn | list teas that lower blood sugar levels FXH | good carbs 99F for low blood sugar | vOp why does protein spike blood sugar | my blood sugar high wont go down Pl1 | cinnamon supplements 4ss for blood sugar | losartan DG8 potassium can raise blood sugar | fasting NCY blood sugar home test | what CIN is normal blood sugar range for dogs | best natural way to T5G control blood sugar | normal blood sugar score 2 hours eO9 after eating | blood sugar level 101 what Ou8 to do | what foods lower blood B7k sugar instantly | can QGQ low blood sugar cause bloodshot eyes | what is a sign of low blood sugar x1M | 133 blood sugar kJt symptoms | how to naturally raise blood StW sugar | diabetes and blood sugar type 1 NaW and 2 | what is the best blood m5x sugar reading | can pms affect your blood Y5S sugar | will apples lower blood ewU sugar | xFd blood sugar for normal person after eating | hypothyroidism and fasting blood sugar uKJ | ways to get blood sugar up iFv fast | how oQY much does diltiazem raise blood sugar | can the moderna vaccine raise PyF blood sugar | does being ill affect blood p1x sugar