పేపర్ లీకేజీపై హైకోర్టులో కీలక విచారణ..హాజరైన రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణలో సంచలనం రేకెత్తించిన టీఎస్ పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు హైకోర్టుకు హాజరయ్యారు. పేపర్ లీక్ కేసుపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్ట్ లో వేసిన పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది వివేక్ తన్కా వాదనలను వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరికి మాత్రమే సంబంధం ఉందని మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో స్థానిక పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. గతంలో వ్యాపం కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని ఉదహరించారు. ఈ క్రమంలో రేవంత్ హైకోర్టుకు హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్, ఆయన పీఏకు సంబంధం ఉందని చేసిన ఆరోపణలపై ఆధారాలు కోరుతూ సిట్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు లీకేజీ కేసులో అరెస్ట్ చేసిన 9 మంది నిందితులను సిట్ నాలుగో రోజు కూడా విచారిస్తోంది. ప్రధానంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ను ఇంకెవరెవరికి చేరవేశారనే విషయాలను ఆరా తీస్తున్నట్టు సమాచారం. ప్రధాన నిందితులు ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ రెడ్డి నివాసాల్లో సోదాలు చేసి పలు పత్రాలను స్వాదీనం చేసుకుంది.

Spread the love
Latest updates news (2024-06-18 20:05):

5 millegrams gv3 cbd gummies | 200 millagram cbd tV6 gummie rings side effects | cbd gummies for nwQ sleep without thc | are pure kana cbd zzc gummies legit | hemp wnW or cbd gummies | cbd free shipping gummies israel | mzi sunmed cbd gummies watermelon rings | 1ny green dolphin cbd gummies for hair loss | empire bsF wellness cbd gummies | jcN rachel rays cbd gummies | cbd gummy WWb text spam | is cbd nf6 gummies addictive | green leaf cbd 7Qk gummies for tinnitus | 50 cbd gummies cbd oil | cbd gummys do they work and are they Jje legal | does cbd gummies make you nauseous 6Fh | fx cbd iOh green gummies review | cbd and melatonin 48S gummies canada | nmc cbd gummies cause anxiety | highest rated cbd sleep rgz gummies | Dsd tell me about cbd gummies | harlequin cbd gummies free shipping | what are in cbd xRV gummies | xM1 1:1 thc cbd gummies | benefits igL of just cbd gummies | 6L8 hemp bombs cbd gummies cheapest | baypark cbd JKO gummies legit | cbd gummies for pain spP pain rub | cbd vav gummies vs hemp oil | cbd rJS gummies international shippinf | where to 3nf buy grownmd cbd gummies | pharma cbd wr0 gummy review | cbd gummies for muscle xW3 pain | ku9 cbd gummies recipes with jello | power cbd rvt gummy bears amazon | mixed berries vegan cbd GF4 gummies 300mg | why cbd gummies genuine | 0fc order smilz cbd gummies | zMF can i travel to italy with cbd gummies | cbd orange colored 2sz gummies | natural solutions fz1 cbd gummies | can you buy cbd gummies Eoy with food stamps | cbd gummies free shipping ny | cbd gummies blood KQ9 test | jXk hemp bombs cbd full spectrum gummy reddit | where can i buy green xvS apple cbd gummies | rsE cbd gummies for seniors | vHc pure kana cbd gummies para que sirve | cbd infused chill plus Yrv gummies | condor cbd gummies en español Sfb