అధికారులను కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారన్నారు : రేవంత్ రెడ్డి

KTR X Revanth Reddyనవతెలంగాణ-హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్న 75 మంది అధికారుల లిస్టును కేటీఆర్ తయారు చేసి, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చినట్లుగా తమ వద్ద సమాచారం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది అధికారులను కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ 45 రోజులు అకుంఠిత దీక్షతో పని చేస్తే అధికారం మనదే అన్నారు. డిసెంబర్ 9న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని, ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ సంతకం ఖాయమన్నారు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని, కాంగ్రెస్ ఏం చేసిందంటూ బావాబామ్మర్దులు నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఆయన కుటుంబం అనుభవిస్తున్న ఈ పదవులు కాంగ్రెస్ పెట్టిన బిక్ష అన్నారు. సోనియా గాంధీ దయతో వారికి మంత్రి పదవులు దక్కాయన్నారు. కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని తొమ్మిదేళ్లు ఎదురు చూశారని, కానీ తెలంగాణ ప్రజలను, సోనియాను మోసం చేశారన్నారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్‌ల వలె మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయమంటున్నారని, తాను అందుకు సిద్ధమని, మీరు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోన్న తెలంగాణ డీజీపీని తొలగించాలని రేవంత్ డిమాండ్ చేశారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవారిపై నిఘా పెట్టారన్నారు. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ పోలీసులను హెచ్చరిస్తున్నానని, కాంగ్రెస్‌కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. బిడ్డా కేటీఆర్… గుర్తు పెట్టుకో.. నీ అధికారం ఇంకా 45 రోజులే. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, మేం వచ్చిన వెంటనే ఇప్పుడు చేసిన దానికి మిత్తితో చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారులు అధికారుల్లా వ్యవహరించాలని, బీఆర్ఎస్ కార్యకర్తల్లా వేధించవద్దన్నారు.

Spread the love
Latest updates news (2024-06-23 10:03):

cbd gummies and co7 antibiotics | hemp bombs cbd gummies legal mQo | for sale lax gummies cbd | pure kana s59 cbd gummies scam | medmen genuine cbd gummies | stimuli rx cbd gummies ldX reviews | mb8 cbd gummy shark tank | gold 0ty harvest cbd gummies 1000mg | gold o1a harvest cbd gummies reddit | cbd oJk gummies and tramadol | plantmd cbd for sale gummies | do cbd 9gW gummies help lower blood sugar | hallo cbd 1000mg gummy SMw worms | does gnc sell cbd 4ur oil gummies | amazon cbd MAe oil and gummies | full spectrum cbd gummy edibles for sale C6O online | cbd gummies K7Y big bottle | Iub verma farms cbd gummies review | benefits of Ia2 cbd gummies for pain | pute nYE kana cbd gummies | make El3 cbd gummy bears | just cbd xLK cbd gummies | mana fJk fx cbd gummies | stores that sell cbd gummies uyy | one wj2 chews cbd gummies | cbd gummies tyler BB5 perry | 3000 mg cbd gummies O8m how many to take | where IWI to buy cbd gummies for anxiety | xoth cbd gummies reviews A9X | cbd yCT mct coconut gummies | can you travel to mexico with ry3 cbd gummies | cbd gummies kQQ for sleep no thc | cbd xRD gummies for sleep walmart | does walgreens i21 carry cbd gummies | earth fare cbd gummies mld | hazelhills cbd cbd vape gummies | just Qvl cbd gummies australia | cbd mmO gummies penis enlargement | most effective cbd gummies 1200 | are cbd gummies legal Dfy in all 50 states | cbd gummies to stop eDJ drinking alcohol | nmc cbd gummies cause anxiety | hempdropz cbd gummy mDT bears | cafe cbd gummies cbd cream | what cbd gummy is xWc best for sleep | do cbd gummies work gem better than the drops | can i 6Fl take cbd gummies before surgery | hemp cbd gummies for arthritis vOk | uPF indica cbd gummies near me | Dq8 cbd vegan gummies 1000mg