అశ్విన్ ను ఎందుకు తీసుకోలేదో నాకైతే అర్థం కాలేదు: సచిన్

నవతెలంగాణ – ముంబాయి: ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ లో వరుసగా రెండో సారి కూడా టీమిండియా బోల్తాపడింది. అప్పుడు లక్ష్యాన్ని కాపాడుకోలేక, ఇప్పుడు లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. రెండేళ్లు పడిన కష్టాన్ని ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. దీంతో టార్గెట్ ఛేజింగ్ లో కనీస పోటీ ఇవ్వలేదంటూ రోహిత్‌ సేనపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ కూడా జట్టు సెలక్షన్‌, ప్లేయర్ల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తుది జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్‌ ను తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేశాడు. నంబర్ వన్ టెస్టు బౌలర్ ను తీసుకోకపోవడమేంటని ప్రశ్నించాడు. ‘‘పోటీలో ఉండాలంటే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. భారత్‌ వైపు కొన్ని మంచి మూమెంట్స్‌ ఉన్నాయి. కానీ ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ టెస్టు బౌలర్‌గా కొనసాగుతున్న అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు’’ అని సచిన్‌ పేర్కొన్నాడు. ‘‘సీమర్లకు సహకరించే పిచ్‌ అని చెప్పి అశ్విన్‌ నైపుణ్యాలను ఉపయోగించుకోకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను గతంలో చెప్పినట్లుగానే.. నైపుణ్యం ఉన్న స్పిన్నర్లు ఎప్పుడూ టర్నింగ్‌ ట్రాక్‌లపైనే ఆధారపడరు. వారు పరిస్థితులను ఉపయోగించుకుని బంతుల్లో వైవిధ్యాన్ని చూపుతారు. ఆసీస్‌ టాప్‌ 8 బ్యాటర్లలో ఐదుగురు లెఫ్ట్‌ హ్యాండర్లన్న విషయాన్ని మరవకూడదు’ అని సచిన్‌ వివరించాడు.

Spread the love
Latest updates news (2024-06-15 09:47):

can a man become lcw a woman naturally | what does it mean to forplay 38W | erectile dysfunction go away 7wd on its own | how to be bjL sexually active | erectile dysfunction cbd vape amway | erectile dysfunction doctor in Npq aga khan hospital | how to pj8 get your doctor to prescribe viagra | penis enlargement lrY cream reviews | how to make your b3L dick smaller | natural enhancement for male Evr libido | online sale rush sexual stimulant | best men cbd vape enhancement | male 4Uy sex energy medicine | best massage Xcj oil for penis | medicine better LKC than viagra | what happens if i woman takes viagra FgX | can i buy viagra kQW over the counter in canada | sexually satisfying your man ukY | F3q what increases testosterone levels naturally | free shipping ills x | about lY0 viagra 50 mg | does gLM cardarine cause erectile dysfunction | uEE how to buy viagra | dmp male enhancement i7k pills | man sex tablets name W3m | R4q best place to buy generic viagra forum | 2cs virmax natural male enhancement pills | man erectile genuine dysfunction | information of himalaya 8iu in hindi | zyalix male enhancement reviews and GDS ratings | fake viagra C8U side effects | female libido sex UdO enhancement | ills to make horny SjF | natural low price viagra honey | is viagra connect safe for 1Cy diabetics | male sexual OUU enhancement canada | anxiety erectile dysfunction criteria | best online sale sex stimulant | can budesonide bLM cause erectile dysfunction | how gQn can i desensitize my penis | what is EKE erectile disorder | for sale sex mail | can u buy provestra 9Pm at walmart | best locations in viagra triagle LJM chicago | how to grow your cock Pxm | what is ed 2Xh problem | how long does red fortera last n2B | gnc nugenix testosterone nUN complex | pills comparable to RWY viagra | how to stay erect after coming 6wr