భారీ ఆఫర్లను ప్రకటించిన శాంసంగ్

నవతెలంగాణ-హైదరాబాద్: శాంసంగ్ బిగ్ టీవీ డేస్ సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌టీవీలు, గెలాక్సీ ఎస్23 అల్ట్రా, ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్, సౌండ్‌బార్లు, పోర్టబుల్ ప్రొజెక్టర్ ఆఫర్‌లో ఉన్నాయి. జూలై 25 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. బిగ్ టీవీ డేస్ 2023 సేల్‌లో పెద్ద సంఖ్యలో టీవీలపై డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. నియో క్యూఎల్ఈడీ 8కే, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, క్రిస్టల్ 4కే యూహెచ్‌డీ టీవీ సిరీస్ మోడళ్లపై ఈ ఆఫర్ ఉంటుంది. బిగ్ టీవీ డేస్ సేల్ జూన్ 15 నుంచి జూలై 25, 2023 వరకు కొనసాగుతుంది. ఎంపిక చేసిన పెద టీవీలపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు శాంసంగ్ తెలిపింది. 98-అంగుళాల నియో క్యూఓఎల్ఈడీ లేదా 98-అంగుళాల క్యూఎల్ఈడీ టీవీ మోడల్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 1,24,999 విలువ గల గెలాక్సీ ఎస్23 అల్ట్రా లభించనుంది. ఎంపిక చేసిన 75-అంగుళాల నియో క్యూఎల్ఈడీ టీవీలు కొనుగోలు చేస్తే రూ. 69,990 విలువ గల పోర్టబుల్ ప్రొజెక్టర్ లభించనుంది. 55-అంగుళాల టీవీలను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 51,990 విలువ గల సౌండ్‌బార్లను కంపెనీ అందిస్తోంది.

Spread the love
Latest updates news (2024-07-07 07:04):

cbd gummies pregnant cbd vape | are P8T botanical farms cbd gummies legit | cbd vape dog gummies cbd | how long do YTe cbd gummies last after eating | can i buy cbd tP6 gummies in australia | doctor recommended cbd gummies regulations | nature oDd only cbd gummies review | cbd doctor recommended sleep gummie | do cbd gummies vears sna work reddit | cbd gummies 25mg 2Ka froggies | just cbd hemp infused vOw gummies 500mg | buy cannaleafz cbd gummies PF9 | are cbd 6BO gummies legal in england | cbd gummies Bwv make you sick | how much do cbd gummies cost l3R uk | anxiety marthastewart cbd gummies | dynathrive cbd TSu gummies reviews | who sells peace by piece organic cbd yXe gummies in kentucky | dr oz U6D cbd gummies for vertigo | cbd cID gummy affect time | what do cbd oil gummy bears mRJ do | cbd dNN gummies contain drugs | what bG9 is organic cbd gummies | cbd W4K gummy causing weird feelinv | Uw6 indica cbd edible gummies | cbd 062 gummies appleton wi | do cbd gummies help with lVs depression | life pLs balance meridian cbd gummies | review ddK of eagle hemp cbd gummies | green j3x medic cbd gummies | mED thc cbd gummies for sleep | when does cbd gummies ClU wear off | fusions cbd gummy bears 2000 mg C5W | keoni prA cbd gummies tinnitus reviews | green roads natural p6e hemp cbd gummy bears 300 mg 33990 | cbd gummies for dogs walmart Fqi | cbd gummies online sale fab | reviews ALd for premium jane cbd gummies | just cbd 3Sm gummies 1000mg dosage | are cbd gummies bad for your dwK liver | relax cbd gummy bears Vcs | uly 4o1 cbd gummies inventor | focal cbd gummies big sale | cbd anxiety gummies qTJ for adults | cbd thc Tol gummies oregon | cbd gummies online store BlQ | cbd FDA cube gummies full spectrum | joy mxn organics cbd gummies strawberry lemonade | natures oo4 boost cbd gummies shark tank | how much is cbd gummies for pain iPr