![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230823-WA0075.jpg)
పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మూడవసారి పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో సుల్తానాబాద్ మండలంలోని గొల్లపల్లి గ్రామ సర్పంచ్ బండారి రమేష్, సాంబయ్య పల్లె సర్పంచ్ చిలుకల బాపురెడ్డి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మళ్లీ రాబోయే ఎన్నికల్లో ఆయనే గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.