ఉచిత హామీలపై సీఈసీ రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు కురిపించే ఉచిత హామీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా హామీలు ప్రకటిస్తాయని, గెలిచాక వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తాయని విమర్శించారు. ఉచిత హామీలు ప్రజాకర్షణకు తాలింపు లాంటివని అన్నారు. గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినా రాజకీయ పార్టీలు హామీలను ప్రకటించడం మాత్రం మానుకోలేవని చెప్పారు. ఒక రాష్ట్రంలో ఒక హామీ, మరో రాష్ట్రంలో ఇంకో హామీ ఇస్తుంటారని ఆరోపించారు. అధికారంలోకి రావడం కోసం అమలు చేయడం సాధ్యం కాని హామీల వరాలను కురిపిస్తాయని చెప్పారు. ఇలాంటి హామీలను నియంత్రించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని సీఈసీ స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలోగా, ఎలా అమలు చేస్తారో ప్రజలకు వివరించాల్సిందిగా ఒక నిర్ణీత నమూనాను ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ఎన్నికల్లో గెలిచాక ఏంచేయబోయేది చెప్పే స్వేచ్ఛ పార్టీలకు ఉందని, అదేవిధంగా ఎన్నికల హామీలను ఎలా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-06 23:04):

cbd gummies anxiety p | cbd TXc gummies and dementia | cbd tiM gummies 500mg high | savage cbd low price gummies | just cbd gummies cola 1sS | thc Cnb with cbd gummies | best sleep cbd gummies TAD | LSg do cbd gummies work for copd | rJk can cbd gummies hurt you | cbd thc cbd cream gummy | cbd gummies gWJ for alzheimers agitation | Cdu plsu cbd gummies review | pRi reduce anxiety cbd gummies | cbd gummies have KTc side effects | the cdc Dat report on cbd gummies | is cbd gummies LDn better than cbd oil | what are in cbd xRV gummies | cali gummi free shipping cbd | ulixy zIL cbd gummies where to buy | where to find cbd gummy gAq samples | cbd OJN strawberry champagne vegan gummies 300mg | Hk3 cbdistillery cbd night time gummies | cbd gummies cold cbd vape | cbd gummies jxs cvs pharmacy | keoni cbd gummy gFU bears | OOJ kushy cbd gummy dosage for sleep | freed cbd gummies low price | cymbalta IGb and cbd gummies | best cbd gummy for p4n pain | TJj zen green cbd gummies 300mg | shark tank cbd JIP gummy | cbd gummies edibles online sale | cbd vape oil vs Eup gummies | wellution ogS cbd gummy reviews | cbd gummies lIL for pain amazon | most effective cbd gummies kangaroo | snooze genuine gummies cbd | cana cbd big sale gummies | intrinsic hemp cbd gummies in store orv | pure relief wc7 cbd gummies sleep | royal blend 6i5 cbd gummies near me | tiger LmC woods cbd gummies | OWC does cvs pharmacy sell cbd gummies | mendi cbd oil cbd gummies | y34 cbd gummies with vitamin b12 | buy vHi martha stewart cbd gummies review | are all cbd gummies cbd infused PTz | FyQ 50mg cbd gummies effects | frosty bites cbd LpE gummies | h21 how to spray gummies with cbd