బాలికపై ఆవు దాడి ..కొమ్ములతో పైకి లేపి, కాళ్లతో తొక్కుతూ..షాకింగ్ వీడియో

నవతెలంగాణ-హైదరాబాద్ :  చైన్నైలో బుధవారం నాడు దారుణమైన ఘటన చోటు చేసుకుంది.. స్కూలుకు వెళుతున్న ఓ తొమ్మిదేళ్ల బాలికపై ఆవు దాడి చేసింది. కొమ్ములతో పైకి లేపి విసిరికొట్టింది.. కాళ్లతో తొక్కుతూ బీభత్సం సృష్టించింది. బాలికను రక్షించేందుకు ప్రయత్నించిన పెద్దవారిపైనా దాడికి ప్రయత్నించింది. సిటీలోని ఎంఎండీఏ కాలనీలో జరిగిన ఈ దారుణంలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆవు దాడి చేసిన ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చెన్నైకి చెందిన జాఫర్ సిద్దిఖ్ అలీ తొమ్మిదేళ్ల కూతురు అయేషా రోజూలాగే బుధవారం ఉదయం స్కూలుకు బయలుదేరింది. ఇంటి నుంచి కాలినడకన వెళుతుండగా.. ఎంఎండీఏ కాలనీలో ఆర్ బ్లాక్ వద్ద ఆయేషాపై ఆవు దాడి చేసింది. వెనక నుంచి కొమ్ములతో ఆయేషాను ఎత్తి కింద పడేసింది. ఆపై కొమ్ములతో నేలపై ఈడుస్తూ, కాళ్ళతో తొక్కుతూ దాడి చేసింది. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు అదిలించేందుకు ప్రయత్నించగా.. ఆవు వారిపైకి వెళ్లింది. దీంతో వారు వెనక్కి తగ్గారు. చివరకు కర్రలతో బెదిరించి ఆవును తరిమేశారు. ఈ దాడిలో ఆయేషాకు తీవ్ర గాయాలయ్యాయి.

Spread the love
Latest updates news (2024-07-02 12:52):

2ej can cbd gummies cause dizziness | will cbd gummies make you hungry 3OU | cbd vape cbd gummies reddit | best cbd k26 gummies for mussel and joint relief | gummy cbd pure hemp kId o | where can i Knw buy royal cbd gummies near me | vigor cbd gummies cbd cream | cbd online shop gummies valhalla | 84a cbd gummies 10 mg thc | kjO what mg of cbd gummies are the best | cbd gummies on drug GgS test | cbd cbn HsU sleep gummies | natures stimulant cbd agb gummies for sex | purekana cbd O2N gummies for alcohol | just cbd gummies yv4 peach rings png | TBT cbd gummies online arizona | how 5V3 effective is cbd gummies | best cbd gummies with delta 8 bof | cbd gummies URL shark tank episode | how anO do you feel after cbd gummy | pure cbd gummies 300mg dr 8CC oz | aromaland cbd for sale gummies | naturals only cbd gummies X0N | sugar free cbd gummies fu7 for pain | cbd gummies oprah cbd vape | P1J best cbd gummies for anxiety and stress uk | what is OGP the cost of eagle hemp cbd gummies | cbd aT7 gummies to help quit drinking | 100mg 4Eg thc 100mg cbd gummies | online sale cbd gummies eagle | is green ape cbd Vgj gummies a scam | 4qh revive 365 cbd gummies reviews | VH5 smilz cbd gummies on shark tank | TSq wyld elderberry cbd cbn gummies | official gummies cbd fx | 3vs cbd gummy bears for breathing | buy natures only cbd gummies 7iS | cheap IoH cbd gummies 1000mg | healthiest 4pY cbd gummie bears | summervalley cbd gummies genuine | how are cbd gummies supposed to 9mK taste | how long before cbd gummy 172 take effect | pure karma cbd cdY gummies | natures tru cbd nxN gummies 2000mg | anxiety marmas gummies cbd | fun for sale cbd gummies | how cR8 to make cbd gummies with oil | how to make cbd t8f gummies silicon mold | can i bring cbd gummies on a xU4 cruise | cbd gummies stronger vLz than viagra