నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని నర్సాపూర్ పెద్ద తండాలో బుధవారం 24 లీటర్ల అక్ర మ మద్యంను స్వాదీనం చేసుకున్నట్లు మర్పల్లి ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి ఓ ప్రకటన లో తెలిపారు. మండలంలోని నర్సాపూర్ పెద్ద తండాకు చెందిన ఆంగోత్ వినోద్ కుమార్ తండ్రి పాండు నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్ర యాలు కొనసాగిస్తున్నట్లు పక్క మాచారం అందడంతో పోలీసులు దాడి చేసి 24 లీటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి కేసు నమో దు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో నిబంధనలకు వ్యతిరేకంగా మ ద్యం విక్రయాలు కొనసాగించిన, డబ్బుల పంపిణీ చేసినట్లు సమాచారం అందితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.