కెన‌డా అడ‌వుల‌ నుంచి వ‌స్తున్న‌ పొగ‌..

నవతెలంగాణ – కెన‌డా: భారీ స్థాయిలో కార్చిచ్చు రగులుతోంది. ఆ దావాన‌లం నుండి ద‌ట్ట‌మైన పొగ వ‌స్తోంది. ఈ పొగ ఇప్ప‌టికే అమెరికాలోని పలు న‌గ‌రాల‌ను క‌మ్మేసింది. ద‌ట్టంగా వ్యాపిస్తున్న ఆ పొగ ఇప్పుడు నార్వేలోను ద‌ర్శ‌న‌మిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. కొన్ని రోజుల నుండి కెన‌డాలోని అడ‌వుల్లో అంటుకున్న మంట‌ల నుండి వ‌స్తోన్న పొగ ఇప్పుడు గ్రీన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌లోనూ క‌నిపిస్తోంది. నార్వేలో ఉన్న క్లైమేట్ అండ్ ఎన్విరాన్‌మెంట‌ల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆ కార్చిచ్చు పొగను డిటెక్ట్ చేసింది. సున్నిత‌మైన ప‌రిక‌రాల ద్వారా వాతావ‌ర‌ణంలో క‌లుగుతున్న మార్పులను గ‌మ‌నించారు. నార్వే ప్ర‌జ‌లు స్వ‌ల్ప స్థాయిలో వాస‌న‌ను, ఆకాశంలో స్మోక్‌ను చూడ‌వ‌చ్చునని ఎన్ఐఎల్‌యూ శాస్త్ర‌వేత్త నికోలోస్ ఇవాంజిలియో తెలిపారు. చాలా దూరం నుంచి వ‌స్తోన్న ఆ పొగ చాలా స్వ‌ల్పస్థాయిలో ఉంటుంద‌న్నారు. రానున్న కొన్ని రోజుల్లో కెన‌డా నుండి వ‌స్తున్న కార్చిచ్చు పొగ యూరోప్ మొత్తంగా వ్యాపించనున్న‌ట్లు తెలుస్తోంది. కానీ ఆకాశంలో జ‌రిగే ఆ మార్పును ప్ర‌జ‌లు గ‌మ‌నించ‌లేక‌పోవ‌చ్చునని ఇవాంజిలియో తెలిపారు. కెన‌డా అడ‌వుల్లోంచి విడుదలైన పొగ చాలా ఎత్తు వ‌ర‌కు వెళ్తుంద‌ని, దాని వ‌ల్ల ఆ పొగ ఎక్కువ దూరం వ్యాప్తిస్తుందన్నారు.

Spread the love
Latest updates news (2024-04-19 10:51):

blood sugar level lTh after sleeping | blood sugar level what is normal Rzw | niacin and B3h elevated blood sugar | blood sugar 131 after not eating KeX all day | can low Yu8 blood sugar make you angry | glucose is monosaccharide known OFw as blood sugar | the Uib best blood sugar medications | ld1 almond butter blood sugar sleep | blood O64 sugar of 80 good or bad | avoid low blood sugar at night XC9 | urine WBy test blood sugar | will flaxseed FeV spike my blood sugar | how do you get your blood sugar O1D up | JvL what does blood sugar need to be to lose weight | is eating sugar accolilated to igh blood pressureor diabete 8jv | how ojh can i tell if my blood sugar is low | blood sugar level xuN and a1c | can pancreatic cancer cause elevated blood PEo sugar | sympoms 8hi of low blood sugar in cats | XOI mushrooms for blood sugar control | I8O does sleep deprivation increase blood sugar | elY can 300 blood sugar cause you to vomit every day | EXL can hydrocortisone cause high blood sugar | normal blood fE7 sugar readings in the morning | does lyme disease affect blood sugar aG4 | AcV how you get high blood sugar | can HAs antibiotics raise your blood sugar | how j6A do i control my blood sugar | blood sugar levels staying me9 low | alcohol JFq and hypoglycemia low blood sugar | ginger rCr lowers blood sugar | NbV legumes raise blood sugar | can drinking N04 pepsi raise blood sugar | blood sugar 158 is what 2Oa a1c | veB blood sugar and glucose high | will fries raise bloode sugar 1IU | blood sugar test software OtF | what causes high fasting O7X blood sugar levels | face feels hot when blood sugar is low 1La | Cw4 signs of low blood sugar in non diabetics | can low ifD blood sugar trigger a stroke | blood sugar K1v crash exercise | can SUm paxil cause high blood sugar | what is 8GP the relationship between insulin and blood sugar | what would cause low blood sugar in dogs Lan | walking after meals Djq to lower blood sugar | We6 does blood sugar rise at certain times of day | early OiY morning high blood sugar levels | tzd does watermelon affect blood sugar levels | average blood sugar level for non diabetics P4a