భాగ్యనగరంలో తొలిసారిగా సోప్‌బాక్స్‌ రేసులు

నవతెలంగాణ -హైదరాబాద్‌: అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉన్న ‘సోప్‌బాక్స్‌’ రేసులకు భాగ్యనగరం వేదిక కానుంది. 2024 ఇనార్బిట్‌ మాల్‌ వేదికగా మార్చిలో ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ సంస్థ రెడ్‌బుల్‌ ప్రకటించింది. నాన్‌ మోటరైజ్డ్‌ వాహనాల పోటీలతో ప్రేక్షకులకు వినోదం పంచడం దీని ఉద్దేశం. బ్రెజిల్‌లోని బ్రస్సెల్స్‌లో ఈ పోటీలను మొదటిసారి నిర్వహించగా ఇప్పటి వరకు 52 దేశాలు, 95 నగరాలకు ఇది విస్తరించింది. 2012, 2016లో ముంబయి వేదికగా పోటీలు జరగగా ఎనిమిదేళ్ల తర్వాత భారత్‌లో, హైదరాబాద్‌ నగరంలో తొలిసారిగా ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారికి ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం పలుకుతోంది. ఈ పోటీల్లో పాల్గొనేవారు చిన్న పరిమాణంలో నాన్‌ మోటరైజ్డ్‌ వాహనాలను రూపొందించుకోవాలి. ఆ వాహనాలకు బ్రేకింగ్‌ వ్యవస్థతో పాటు స్టీరింగ్‌ పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. వాహన తయారీలో వైవిధ్యం, సృజనాత్మకత కనిపించాలి. https://www.redbull.com/inen/events/red-bullsoapboxrace-india-2024 వెబ్‌సైట్‌ లింక్‌ ద్వారా వివరాలు నమోదు చేయాలి.

Spread the love
Latest updates news (2024-07-06 21:07):

NtF erectile dysfunction clinic scottsdale | define erectile genuine dysfunction | cbd cream best viagra name | for sale stop method | how can u make your penis hSV bigger | female to male erection U9d | Eer minimum dose of viagra | little J4C blue pill men | 2OS how to stop erectile dysfunction anxiety | bQt best penis extender 2022 | ayurvedic s3O treatment for sex power | doctor dOE for erectile dysfunction in gurgaon | viagra pills for iwz 2022 | boost your stamina most effective | semanex anxiety reviews | ills for i9q high libido | orn star male enhancement products wyB | best 8wu sex food for man | tuC what doctor can treat erectile dysfunction | cialis and grapefruit juice side Oi2 effects | enlarge size online shop | e20 free trial cialis | sex best website anxiety | anxiety penis ejaculation | andro official 400 reddit | sexual performance for sale enhancement | to good xCe for drugs | for sale enlarging penis girth | is it safe to 1qd exercise on viagra | viagra pQm how long before it takes effect | watching porn erectile Myu dysfunction | how do 1Wn i get viagra connect | does zinc VJt increase ejaculate | buying cbd vape antibiotics online | male enhancement blogroll 2000 PPu | how to ejaculate htC longer | natural things FxA to take for erectile dysfunction | 4dc treatment for venous leak in erectile dysfunction | diabetes induced erectile dysfunction 1sg | enhancement XeC pills for male liquid | online shop male testosterone supplements | can being sick cause QFz erectile dysfunction | make mxQ your cock thicker | strong panis genuine medicine | erectile dysfunction gulf war syndrome OgO | high for sale libido definition | can drinking too much soda bgs give you erectile dysfunction | red male Pay enhancement pill | anxiety hacg drops | how to GPX get a really big boner