సిక్కింలో 3,500 మంది పర్యాటకులను రక్షించిన సైనికులు

నవతెలంగాణ – హైదరాబాద్
సిక్కింలో కుంభవృష్టిగా వర్షం కురుస్తున్నది. దీంతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో 2 వేలకుపైగా పర్యాటకులు చిక్కుకుపోయారు . వారిలో దేశీయ పర్యటకులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. గురువారం నుంచి ఉత్తర సిక్కింలోని మంగాన్‌ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో పెంగాంగ్‌ సప్లయ్‌ ఖోలా వద్ద మంగాన్‌ జిల్లా కేంద్రం నుంచి చుంగ్‌థాంగ్‌ వెళ్లే రోడ్డును వరద ముంచెత్తింది. దీనివల్ల రోడ్డు కోతకు గురవడంతో లెచెన్‌, లచుంగ్‌ ప్రాంతాల్లో ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకులు అక్కడి హోటళ్లలోనే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2000 మంది పర్యాటకులను సురక్షితంగా తరలించారు. త్రిశక్తి కార్ప్స్, ఇండియన్ ఆర్మీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది రాత్రంతా పనిచేసి, పర్యాటకుల రక్షణ, సౌకర్యార్థం ఫ్లాష్ వరద ప్రాంతంపై తాత్కాలిక క్రాసింగ్‌ను నిర్మించారు. పర్యాటకులు నదిని దాటడానికి సహాయం చేసారు. ఆహారం, గుడారాలు, వైద్య సహాయం అందించారు. శనివారం మధ్యాహ్నం వరకు మరో 1500 మంది పర్యాటకులను రక్షించేందుకు తరలిస్తున్నట్లు పీఆర్వో మహేంద్ర రావత్ తెలిపారు. రోడ్డు కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా, కొండచరియలు విరిగిపడినా రెండు బస్సుల ద్వారా ఇప్పటివరకు మొత్తం 72 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సిక్కిం పోలీసులు తెలిపారు. 19 మంది పురుషులు, 15 మంది మహిళలు, 4 మంది చిన్నారులతో గ్యాంగ్‌టక్‌కు వెళ్తున్న తొలి బస్సుపై మంగన్ జిల్లాలోని పెగాంగ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.

Spread the love
Latest updates news (2024-07-08 07:52):

the genuine penis com | best rhino male enhancement wVF pills | cuanto tarda el viagra en dar efecto 6jJ | hemorrhoids free trial viagra | best method to O29 take viagra | triple power 2000 male enhancement 2Ph pills | max blood flow male enhancement any Llq good | viagra official farmacias similares | can bladder cancer cause 9O7 erectile dysfunction | bigger YNf dick at home | online sale overthinking erectile dysfunction | does LJu viagra cure premature ejaculation permanently | vigrx plus Tpo customer reviews | male enhancement at FM5 gnc | is vGH it ok to take viagra | for sale supplement viagra | low price 100 percent erect | can viagra cause wrW hemorrhoids to bleed | diamond 6Wt male enhancement 4500 | birth control pill rwi that doesn t affect libido | just fot official | best men libido MHJ enhancer | can heartbreak cause erectile dysfunction 8uU | cianix male enhancement at gnc IFT | can psoas tightness oBs cause erectile dysfunction | Ops best viagra like pill | rock hard weekend rite aid xJ7 | the concentration jfU of serotonin increased | telemedicine viagra cbd cream | how to take viagra pill 0PA | century JLd systems male drive maximum formula | herbs to enlarge psM male breasts | male free shipping performance enhancers | for sale best erection supplements | best 3aD viagra for long lasting | raging lion TmY male enhancement | sildenafil free trial vs cialis | viagra dose big sale range | good viagra stories for sale | viagra official coupon safeway | erectile dysfunction 7oG protocol review | are nuts good w4Q for erectile dysfunction | can a pinched nerve cause erectile dysfunction HU1 | reasons 1ey for erectile dysfunction at 23 | man1 man OOH oil cvs pharmacy | can high cholesterol lead LHg to erectile dysfunction | VkJ free weight loss pills for men | does medicare part d cover erectile OgR dysfunction drugs | buy viagra online in singapore S7A | sildenafil tab online sale