పొల్యూషన్: జైపూర్ కు మకాం మార్చిన సోనియా గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీని వీడారు. దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర రీతిలో పెరిగిపోతుండడంతో రాజస్థాన్ కు మకాం మార్చారు. మంగళవారం సాయంత్రం కుమారుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వెంటరాగా జైపూర్ చేరుకున్నారు. పార్టీ మాజీ అధ్యక్షురాలు నగరానికి రావడంతో జైపూర్ లోని కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో సోనియా ప్రచారంలో పాల్గొంటారని ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వీటిని పార్టీ సీనియర్ నేతలు ఖండించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండడంతో అనారోగ్యం తిరగబెట్టే ప్రమాదం ఉందని సోనియాను వైద్యులు హెచ్చరించినట్లు చెప్పారు. డాక్టర్ల సూచన మేరకే ఢిల్లీ నుంచి జైపూర్ కు వచ్చారని, కొన్నాళ్ల పాటు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. సోనియా గాంధీ వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ లో జ్వరంతో, గత జనవరిలో శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఏటా చలికాలంలో ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరంగా పెరిగిపోతుండడంతో గతంలో కూడా సోనియా నగరాన్ని వీడారు. 2020లో ఇదే సీజన్ లో సోనియా గాంధీ గోవా వెళ్లారు. మరో ఏడాది హిమాచల్ ప్రదేశ్ లోని తన కూతురు ప్రియాంక గాంధీ ఇంటికి వెళ్లారు. కాగా, ప్రస్తుతం జైపూర్ లో ఉన్న సోనియా గాంధీ తిరిగి ఢిల్లీకి ఎప్పుడు వెళతారనే విషయంపై కాంగ్రెస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఢిల్లీలో కాలుష్యం తగ్గేంత వరకూ ఆమె జైపూర్ లోనే ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 05:04):

cbd gummies for lung xzE detox | big sale cbd daytime gummies | dangers of cbd EOn gummies | 100mg cbd 6Pc gummy worms | cbd american shaman gummies GlR | cbd gummies wqo by katie couric | full spectrum cbd gummy edibles for sale C6O online | cannavate cbd gummies jx1 review | reviews on cbd 8fL living gummies | cherry vita cbd gummies iO4 | high potency cbd watermelon nG7 slice gummies | proleve cbd KDR gummies review | low price liberty gummy cbd | cbd gummie med shops FSi | can cbd gummies cause MnP vomiting | keoni cbd gummies price uT5 | how long do cbd gummies BMi take to hit | 2019 best cbd gummies LmH | Q3D medigreens copd cbd gummies | chalice LKY farms cbd gummies | cbd gummies cbd oil alcohol | green ape cbd wWr gummies ingredients | hxA fun drops gummies cbd | GBu relief boost cbd gummies | cbd hemp bombs gummies ROl 25 count | uly cbd gummies sanjay k4v gupta | garden of life cbd sleep gummies qes reviews | cbd gummies 2iG huntsville alabama | super cbd gummies iLH for penis enlargement | how long does cbd Pga gummies high last | cbd gummies UfP with thc near me | cbd 7Fa edibles gummies canada | clinical cbd gummies mayim bialik eM5 | smilz cbd gummies v9A mayim bialik | experience cbd P7t gummies farm bill approved | shark tank cbd R4W gummies episode | cbd koi gummies doctor recommended | shark tank quit smoking cbd ycT gummies | cbd gummies cbd oil 14221 | koi cbd T3v gummies delta 9 | free shipping niva cbd gummies | cbd HDe gummies from botanical farms | botsnical farms 6Nn cbd gummies | making cbd x3F oil gummies | cbd official gummies vitality | reviews on jolly cbd TpG gummies | cbd gummies henrico low price | if im sooner can i take cbd gummies EDB | will cbd gummy bears fail a drug eOP test | best prices cbd gummies for zPt pain relief