ఒడిశా రైలు ప్రమాద బాధితులకు శాశ్వత పరిష్కారం కావాలన్న సోనుసూద్

నవతెలంగాణ – ముంబై
ఒడిశాలోని బాలాసోర్ రైళ్ల ప్రమాదం ఘటనపై ప్రముఖ నటుడు సోనుసూద్ స్పందించాడు. ప్రజలు కేవలం సోషల్ మీడియాలో కన్నీరు కార్చినంత మాత్రాన ఏమీ లాభం లేదని, సాధ్యమైనంత సాయం చేయాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఒడిశా రైలు ప్రమాద ఘటన హృదయ విదారకమైనదని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలోని మృతులకు సంతాపం తెలిపాడు. ఇలాంటి దురదృష్టకర సంఘటన పట్ల మనం మన మద్దతును, సానుభూతిని తెలపాల్సిన సమయమని పేర్కొన్నాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతాపం తెలపడంతో పాటు వీడియో సందేశాన్ని ఇచ్చాడు. ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు జీవితకాలం పెన్షన్లు లేదా స్థిరమైన నెలవారీ వేతనం చెల్లించాలని సోను సూద్ డిమాండ్ చేశాడు. ప్రమాదం నేపథ్యంలో ప్రతి ఒక్కరు సాయం చేసేందుకు ముందుకు రావాలన్నాడు. బాధితులకు కంటితుడుపు సహాయం కాకుండా శాశ్వత పరిహారం ఉండేలా చూడాలన్నారు. ఇలాంటి ప్రమాదాల పట్ల మనం సోషల్ మీడియాలో ట్వీట్లు చేసి కన్నీరు కారుస్తామని, కానీ ఆ తర్వాత మన పనుల్లో మనం బిజీగా ఉండిపోతామని, కానీ జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలలో పనులు చేసుకుని నష్టపోయిన వారి పరిస్థితి, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటన్నారు. రాత్రికి రాత్రే చాలా కుటుంబాలు చెదిరిపోయాయని, ఆ కుటుంబాలు మళ్లీ నిలబడే అవకాశం ఉందా అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ప్రకటించే పరిహారం మూడు నాలుగు నెలల్లో ఖర్చయిపోతుందని, ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నాడు. కాళ్లు, చేతులు విరిగిపోయిన వారికి ఈ పరిహారంతో న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించాడు. ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని, కానీ ఏదో పరిహారం ప్రకటించి ఊరుకోకుండా ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నాడు. ప్రతి ఒక్కరు కూడా బాధితులను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు రావాలన్నాడు.

Spread the love
Latest updates news (2024-07-02 07:17):

how to get over psychological Mr0 erectile dysfunction | doctor recommended female sex capsule | female viagra kDb side effects | free samples by OUf mail male enhancement | tyk first time using viagra | flomax for sQL erectile dysfunction | best male performance QJ5 enhancer | best way to BYO use viagra 100 mg | how O6v do enhancers work | best testosterone e08 booster gnc | price for generic aR6 viagra | anxiety viagra ad script | free shipping huge ejaculation | how much does zu0 viagra cost at walmart | how did RbF viagra come about | climax delay spray online hSc | viagra Hfe did not work | white panther male sexual authentic pills 8fA | most 5Pu effective brain supplements | sildenfail online shop | vR4 best gas station male enhancement pills | klonopin and viagra cs1 reddit | tips for lasting longer during intercourse HEs | syringe for erectile PFF dysfunction | natural food to Fgq increase stamina in bed | how to ejaculate with 9F9 more volume | is hims the same as viagra 9XU | does Wfy uti cause erectile dysfunction | rogentra pills ebay free trial | online prescription pain OBO medication | risks of big sale viagra | coming off wt8 the pill and libido | most effective cock men | lanet fitness C6d total body enhancement reviews | the 7qR best prostate supplement | steve oJ3 harvey dr phil | 25mg viagra 2h5 for performance anxiety reddit | male enhancement pills for larger haC penis | belviq genuine erectile dysfunction | anxiety increase libido female | sintex male enhancement genuine | ram male BOs enhancement pills | erectile dysfunction 1wI doctor brandon fl | squeeze QiC meaning in hindi | how do bKL you produce more sperm | big dick solution for sale | cbd vape erection age limit | most effective enhance products | how to increase stamina in NMn bed | male or female draenei enhancement shaman w8A