స్పీకర్ తమ్మినేని గల్లీ లీడర్ కంటే హీనంగా మాట్లాడారు: ఎంఏ షరీఫ్

నవతెలంగాణ-హైదరాబాద్ : బ్లాక్ క్యాట్ కమెండోలను తీసేస్తే చంద్రబాబు ఫినిష్… దేశంలో ఇంకెవరికీ ముప్పు లేదా, ఇంకెవరికీ బెదిరింపులు రావడంలేదా… వాళ్లందరికీ లేని బ్లాక్ క్యాట్ భద్రత చంద్రబాబుకు ఎందుకు? అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం ఇవాళ గల్లీ లీగర్ కంటే హీనంగా దిగజారి మాట్లాడారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా పదవీ బాధ్యతలు నిర్వర్తించాల్సి స్పీకర్… ఈ రోజు తనకున్న హద్దులు అతిక్రమించి చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ప్రజాస్వామ్య విధానాలకు, చట్టసభల సంప్రదాయ విలువలకు తీవ్ర విఘాతం కలిగించారని మండిపడ్డారు. చట్టసభలకు ఉన్న గౌరవం, ఔన్నత్యాన్ని మంటగలిపే రీతిలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడడం బాధాకరమని షరీఫ్ పేర్కొన్నారు. చంద్రబాబుకు రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, అహంతో, రాజకీయ అక్కసుతో వెళ్లగక్కిన మాటలు తప్ప మరొకటి కాదని అన్నారు. “జెడ్ ప్లస్ రక్షణ తొలగిస్తే చంద్రబాబు ఫినిష్ అని ఒక శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ మాట్లాడే మాటలు కావు. తన స్థాయిని మరిచి మాట్లాడుతూ ప్రజల ఛీత్కారానికి గురి అవుతున్నారు అనే విషయాన్ని ఆయన గమనిస్తే మంచిది. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా మీరందరూ, రాజకీయంగా ఫినిష్ అయ్యే రోజులు దగ్గరపడ్డాయి అనే విషయాన్ని గుర్తెరిగి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీ డిపాజిట్లు కూడా గల్లంతు చేసే పరిస్థితి దాపురిస్తుంది జాగ్రత్త” అంటూ షరీఫ్ హెచ్చరికలు చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:59):

lsd effect on blood sugar zBI | diabetic blood sugar levels won quit dropping despite dWx eating sugar | 280 blood sugar normal b4g | does high blood sugar affect digestion 5VJ | why is there an increase in blood sugar in infant RLT | what pB7 is a good sugar blood level | what do 8Vv you use to check your blood sugar | lemon water can lower jKf blood sugar | WtV low blood sugar fainting in pregnancy | 99 yYz foods to lower blood sugar | kWq fenugreek tea blood sugar | how to xqb lower blood sugar levels through diet | blood h4y sugar high low symptoms | low price 482 blood sugar | how to lower 16w blood sugar with vitamins | low carb high fasting blood vu0 sugar | does xpx bromocryptin reduce blood sugar | treating xOk low blood sugar diabetes | omega 6 ng4 blood sugar | side effects of prozac blood DOv suger | high blood pressure diet avoid sugar and D0N r | best drugs bx8 to reduce blood sugar | is ob4 fasting blood sugar of 120 high | tingly face heavy feeling mouth with low blood sugar LVi | blood sugar level 118 after food NEG | is a lgG 99 blood sugar good | what 3xe is a good waking blood sugar | low blood sugar levels and hair Xen loss | can 455 metoprolol increase blood sugar after weaning off it | good blood sugar JUj morning diabetes type 2 | will infection cause increase in blood qB7 sugar | can you use of honey help dog blood sugar voG | blood sugar 173 after p1x meal | avg blood sugar to MlM a1c | i can get my blood eqq sugar up | l5r is 134 blood sugar good | how high blood sugar causing oM3 feet numbness | can heat make blood sugar tOT drop | what is level of VsJ blood sugar | blood Rt3 sugar level 122 two hours after eating | will a boiled egg raise s35 blood sugar | low blood sugar lfd and cloudy vision | ways to bring bring a high blood fO8 sugar level | how does high blood V5b sugar levels affect you | low BFH blood sugar nosebleed | low blood KW0 sugar diet coke | hemoglobin a1c 6 average blood dzJ sugar | what can make blood DlO sugar low | blood c4D sugar level 128 fasting | blood sugar level ths 160 what to do